
Green banana peel recipe: అరటి తొక్కలను పడేస్తున్నారా.. టేస్టీ టేస్టీ కూరని ఇలా చేసి చూడండి.. మళ్ళీ మళ్ళీ కావాలని అంటారు.
పచ్చి అరటి తొక్కలో ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అయితే ఈ పచ్చి తొక్కల్లో అరటిపండు కంటే ఫైబర్, ఐరన్‌లో చాలా ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా ఎవరైనా పచ్చి అరటి తొక్కను పారేస్తారు. అయితే కూడా తినదగినవి. చాలా ఆరోగ్యకరమైనవి. కనుక వీటిని కూరగా చేసుకుని ఉపయోగించవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా.. అరటి తొక్కలతో చేసే కూర భోజన ప్రియులను అమితంగా ఇష్టపడేలా చేస్తుంది. కార్బోహైడ్రేట్, శక్తికి మూలమైన పాస్తా ఉపయోగించి అరటి తొక్కలతో చేసే కూర రెసిపీ…