War 2 Pre Release Event: వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు ఎక్కడంటే..

War 2 Pre Release Event: వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు ఎక్కడంటే..


మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న లేటేస్ట్ మూవీ వార్ 2. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తోన్న ఈ మాస్ యాక్షన్ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఈ సినిమాతోనే తారక్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దీంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం విడుదలైన టీజర్, ట్రైలర్ మూవీపై మరో క్యూరియాసిటిని కలిగించాయి. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై సందిగ్ధత వీడింది.

ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..

ఇవి కూడా చదవండి

Image

42 ఏళ్ల వయసులో టెన్షన్ పుట్టిస్తోన్న వయ్యారి..

Image

9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ సెన్సేషన్..

Image

పెళ్లి సందడి సినిమాలో స్వప్నసుందరి.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా..

Image

రమ్యకృష్ణ కొడుకును చూశారా..?

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి సోషల్ మీడియాలో గుడ్ న్యూస్ పోస్ట్ చేసింది. ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఆగస్ట్ 10న నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సాయంత్రం 5 గంటల నుంచి ఈవెంట్ స్టార్ట్ అవుతుందని వెల్లడించింది. దీంతో వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ పై అభిమానులలో నెలకొన్న సందిగ్ధతపై క్లారిటీ వచ్చేసింది.

ఇవి కూడా చదవండి :  Suriya: ఏముందిరా.. అందమే అచ్చు పోసినట్లు.. సూర్య కూతురిని చూశారా.. ?

ఇక ఈ సినిమా ప్రచారాల్లో భాగంగా రోజుకో పోస్టర్ రిలీజ్ చేస్తుంది చిత్రయూనిట్. తాజాగా విడుదలైన ఓ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఎన్టీఆర్ వర్సెస్ హృతిక్ నడుమ క్రేజీ యాక్షన్ సీక్వెల్స్ లా కనిపిస్తున్న ఐమ్యాక్స్ పోస్టర్ మంచి ఇంటెన్స్ గా కనిపిస్తుంది. ఈ చిత్రంలో కియార అద్వానీ హృతిక్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.

ఇవి కూడా చదవండి : Actress : అబ్బబ్బ.. ఏం అందం రా బాబూ.. 42 ఏళ్ల వయసులో టెన్షన్ పుట్టిస్తోన్న వయ్యారి..

ఇవి కూడా చదవండి : Pelli Sandadi Movie: ఎన్నాళ్లకు కనిపించిందిరోయ్.. పెళ్లి సందడి సినిమాలో స్వప్నసుందరి.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా.. ?

ఇవి కూడా చదవండి : Ramya Krishna: రమ్యకృష్ణ కొడుకును చూశారా..? తనయుడితో కలిసి శ్రీవారి దర్శనం.. వీడియో వైరల్..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *