Vijay Deverakonda: నితిన్ బ్యాడ్‌ లక్.. విజయ్‌ గుడ్ లక్

Vijay Deverakonda: నితిన్ బ్యాడ్‌ లక్.. విజయ్‌ గుడ్ లక్


టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తన కెరీర్‌లో మరో విభిన్నమైన కథను ఒకే చేసాడు. ‘మనం’, ’24’, ‘దూత’ వంటి వైవిధ్యమైన చిత్రాలను అందించిన స్టార్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో విజయ్ ఒక సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రానికి ‘స్వారి’ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం. సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది.ఈ సినిమాను టాలీవుడ్‌లో ఇప్పటివరకు టచ్ చేయని బ్యాక్‌డ్రాప్ గుర్రపు స్వారీ నేపథ్యంలో సాగే ఈ కథలో విజయ్ ఒక ప్రొఫెషనల్ రైడర్‌గా కనిపించనున్నారట. విక్రమ్ కె కుమార్ మార్క్ స్క్రీన్‌ప్లే, ఎమోషన్స్‌తో కూడిన ఈ స్పోర్ట్స్ డ్రామా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం విజయ్ ఇప్పటికే ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నట్లు సమాచారం.అయితే, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. విక్రమ్ కె కుమార్ ఈ స్క్రిప్ట్‌ను మొదట హీరో నితిన్ కోసం సిద్ధం చేశారట.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 5 ET: చిరు సంచలన నిర్ణయం..మనోడితోనే మొదలు

Chiranjeevi: ‘చిరు లీక్’ ఎఫెక్ట్.. బయటికొచ్చిన విశ్వంభర రిలీజ్ డేట్

గడ్డకట్టిన నయాగరా ఫాల్స్‌.. వింటర్‌ వండర్‌ను చూసారా ??

ప్రమాదకర ఎయిర్ పోర్ట్‌లు ఇవే.. ల్యాండింగ్ కత్తి మీద సామే

మళ్లీ బతకాలన్న ఆశతో.. భద్రపరుస్తున్న మృత దేహాలు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *