జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఆయా రాశులలోకి ప్రవేశిస్తుంది. గ్రహాల కదలికల వల్ల రాశులపై అనుకూల, ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడు ప్రేమ, వైభవం, సంపద, రిలేషన్‌షిప్స్, సౌందర్యం వంటి అంశాలకు ముఖ్యమైన గ్రహం. శుక్రుని మృగశిర నక్షత్రంలోకి ప్రవేశం, కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా అదృష్టాన్ని, ప్రయోజనాలను తీసుకురానుందని భావిస్తున్నారు. ఈ ఏడాది శుక్రుని (Venus) మృగశిర నక్షత్రంలో సంచారం వల్ల అత్యంత అదృష్టవంతంగా ప్రయోజనాలు పొందబోయే రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.