TOP 9 ET: 6 నెలలు ట్రైనింగ్ ఇప్పించి మరీ నా రన్నింగ్ స్టైల్ మార్చాడు..

TOP 9 ET: 6 నెలలు ట్రైనింగ్ ఇప్పించి మరీ నా రన్నింగ్ స్టైల్ మార్చాడు..


జక్కన్నతో పెట్టుకుంటే మామూలుగా ఉండదనే కామెంట్ ఆయనతో పని చేసిన హీరోల మాటలతో ఇప్పటికే తెలిసిపోయింది. మరి అలాంటి జక్కన్న మహేష్‌తో సినిమా చేస్తే.. మన సూపర్ స్టార్‌ను మార్చకుండా ఉండరు కదా..? తనను కూడా మార్చాడంటూ రీసెంట్‌గా హాలీవుడ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేస్‌ చెప్పాడు. తన రన్నింగ్ స్టైల్‌ మార్చేందుకు జక్కన్న తనకు 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చినట్టు రివీల్ చేశాడు. అయితే అన్ని నెలల ట్రైనింగ్‌కి ఫలితంగా జెస్ట్ 2 రెండు సీన్లే తీసినట్టు చెప్పుకొచ్చాడు. దీంతో ఈ విషయం కాస్తా ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Chiranjeevi: ఏదో పొరపాటున చెబితే.. నాకు క్యాన్సర్ అంటూ ప్రచారం చేశారు

లీకులు.. చాటింగ్ లు.. ఒకటా రెండా? ఎమ్మెల్యే శ్రీధర్ అన్‌లిమిడెడ్ బాగోతం

కుళ్ళిన మాంసంతో నూనె దందా.. ఎవరా ముఠా

CM Revanth Reddy: KCR లా మాట ఇచ్చి తప్పడాలు ఉండవు.. గుళ్లను అభివృద్ధి చేస్తాం

CM Chandra Babu: మీరు తప్పు చేసి మమ్మల్ని క్షమాపణ చెప్పమంటారు ఏంటి?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *