TOP 9 ET: మెగాస్టార్ దెబ్బకి పుష్ప రికార్డ్స్ అవుట్

TOP 9 ET: మెగాస్టార్ దెబ్బకి పుష్ప రికార్డ్స్ అవుట్


మన శంకర వర ప్రసాదు ఇప్పుడు రికార్డులకు మళ్లీ కేరాఫ్‌ గా మారిపోయారు. వింటేజ్ వైబ్‌ను తీసుకురావడమే కాదు.. తన వింటేజ్‌ జోరును కూడా నయా తరానికి తెలిసేలా చేస్తున్నారు. ఈక్రమంలోనే ఏకంగా పుష్ప రికార్డ్‌ను బద్దలు కొట్టారు మన వర ప్రసాదు. పాన్ ఇండియా లెవల్లో వచ్చిన పుష్ప సినిమా.. ఓవరాల్ గా రూ.350 కోట్ల వసూళ్లను రాబట్టింది.అదే మన శంకర వర ప్రసాదు కేవలం 18 రోజుల్లోనే రూ.358 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశారు. తన విశ్వరూపం తడాఖా ఏంటో బాక్సాఫీస్‌కి రుచి చూపించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Spirit: స్పిరిట్ కు అప్పుడే లాభాల పంట

Ram Charan: సినిమాల రేసులో వెనకబడుతున్న చరణ్

Jana Nayagan: ఆ కారణంగానే జన నాయగన్ ఇబ్బందుల్లో పడ్డాడా?

Om Shanti Shanti Shantihi: ఓం శాంతి శాంతి శాంతిః.. భార్యాభర్తల కామెడీ డ్రామా హిట్టా..? ఫట్టా..?

Jr NTR : నా పేరు వాడేటప్పుడు జాగ్రత్త! హెచ్చరించిన NTR



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *