Top 5 ET: అప్పుడే OTTలోకి రాజాసాబ్

Top 5 ET: అప్పుడే OTTలోకి రాజాసాబ్


రాజాసాబ్ మూవీ అప్పుడే ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయినట్టు తెలుస్తోంది. మారుతీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ.. సంక్రాంతి కానుకగా రిలీజ్‌ అయింది. అయితే.. ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో తడబడడంతో.. ఈ మూవీ రైట్స్‌ ను ఫ్యాన్సీ రేట్‌కు దక్కించుకున్న జియో హాట్ స్టార్.. ఈ మూవీని ఫిబ్రవరి రెంబో వారంలో స్ట్రీమింగ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ది రాజాసాబ్ ఓటీటీ స్ట్రీమింగ్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ అందర్లో క్యూరియాసిటీ నెలకొంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Top 9 ET: రాజాసాబ్‌ నిర్మాతను గట్టెక్కించిన ప్రభాస్‌ | 400 కోట్ల వైపు దూసుకుపోతున్న చిరు సినిమా

విధి నిర్వహణలో ప్రాణాల్ని కూడా లెక్కచేయని ఆర్టీసీ డ్రైవర్

Allu Arjun: సందీప్‌ ఓకే.. మరి ఆ స్టార్‌ డైరెక్టర్ల మాటేంటి బన్నీ

Anil Ravipudi: మరిచిపోండి! ఎప్పటికీ రమణ గోగుల సాంగ్ రిలీజ్ కాదు

Bhagavanth Kesari Sequel: భగవంత్‌ కేసరికి సీక్వెల్‌.. అరిపించే న్యూస్ చెప్పిన అనిల్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *