ఆ గుర్తింపు కార్డులు ఏవనే విషయానికి వస్తే పాస్‌పోర్ట్, ఆధార్ కార్డు , డ్రైవింగ్ లైసెన్స్ , పాన్ కార్డ్ , ప్రభుత్వం జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డులు , ఫోటోలతో కూడిన బ్యాంక్ లేదా పోస్టాఫీస్ పాస్‌బుక్‌లు , ఫోటోలతో కూడిన వైకల్య ధృవీకరణ పత్రాలు , MGNREGA జాబ్ కార్డులు , పెన్షన్ సంబంధిత ఫోటో పత్రాలు , ఎంపీలు, ఎమ్మెల్యేలకు జారీ చేయబడిన అధికారిక గుర్తింపు కార్డులు, స్వాతంత్ర్య సమరయోధుల గుర్తింపు కార్డులు, కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఫోటో ఆరోగ్య బీమా కార్డులు ఇలా ఏవి ఉన్నా మీరు ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.