2000 సంవత్సరంలో, సౌరవ్ గంగూలీ భారత జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ దిగ్గజ ఆటగాడు కెన్యాపై స్టంప్ అవుట్ అయ్యాడు. అప్పుడు భారత జట్టు ఆ టోర్నమెంట్లో ఫైనల్ ఆడింది. ఆ తర్వాత, 2011లో, ప్రపంచ కప్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎంఎస్ ధోని స్టంప్ అవుట్ అయ్యాడు. భారత జట్టు అక్కడ కూడా ఫైనల్‌కు చేరుకుంది.