Suriya: స్ట్రాంగ్ లైనప్ ప్లాన్ చేసుకుంటున్న సూర్య.. ఈ సారి కొట్టే దెబ్బ అదుర్సే

Suriya: స్ట్రాంగ్ లైనప్ ప్లాన్ చేసుకుంటున్న సూర్య.. ఈ సారి కొట్టే దెబ్బ అదుర్సే


సినిమాల మధ్య గ్యాప్ లేకుండా, హీరో సూర్య తన తదుపరి లైనప్‌ను పటిష్టంగా ప్రణాళిక చేస్తున్నారు. గత కొంతకాలంగా తన చిత్రాల కోసం ఎదురుచూస్తున్న అభిమానుల కోసం, సూర్య వరుస ప్రాజెక్టులతో సిద్ధమవుతున్నారు. గత దీపావళికి రావాల్సిన కరుప్పు చిత్రం వాయిదాలు పడుతూ, ఈ వేసవికి విడుదల కానుంది. ఈ చిత్రంలో సూర్య, త్రిష వింటేజ్ కాంబినేషన్‌ను మరోసారి చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Kriti Sanon: గ్లోబల్ ట్రెండ్ ను ఫాలో అవుతున్న కృతి సనన్

Top 9 ET: రష్మిక, విజయ్ పెళ్లి కార్డు బయటికి వచ్చింది.. ఎలా ఉందో మీరు ఓ లుక్ వేయండి

లాకర్లో బంగారం మాయం.. బ్యాంక్‌ మేనేజర్‌ చేతివాటం

గోత్రం చూసి ఏడు తరాల సమాచారాన్ని.. చెప్పేస్తారు.. ఎక్కడంటే..

బాత్‌రోబ్‌లో కాలేజీకి.. ఐ డోంట్‌ కేర్‌ అంటూ సందేశం.. అమెరికాలో శవమైన విద్యార్థి సాకేత్‌



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *