రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న RC17 సినిమాపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల కవలలకు తండ్రైన రామ్ చరణ్ ప్రస్తుతం వ్యక్తిగత సమయాన్ని గడుపుతున్నారు. ఈ వారంలో పెద్ది సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఆ తర్వాత సుకుమార్ సినిమాపై దృష్టి సారించనున్నారు. దర్శకుడు సుకుమార్ ఇప్పటికే RC17 స్క్రిప్ట్ వర్క్‌ను పూర్తి చేయగా, రామ్ చరణ్ కథా చర్చల్లో పాల్గొన్నారు. తాజా సమాచారం ప్రకారం, మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా RC17 చిత్రానికి ముహూర్తం పెట్టనున్నారు. జూన్ నెల నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Trivikram Srinivas: పాపం గురూజీ.. ఆ ఇద్దరి మధ్యా నలిగిపోతున్నాడుగా
Ramayana: ఊహకందని రామాయణ.. ఆ క్యాస్టింగ్ చూస్తుంటేనే కళ్లు బైర్లు కమ్మేస్తున్నాయ్
తెలుగు ముగింట్లో మాయ చేస్తున్న మలయాళీ ముద్దుగుమ్మలు
రాజమౌళి.. నీ చర్యలు ఊహాతీతం స్వామి.. ఇది కేవలం నీ ఒక్కడికే సాధ్యం
చైనాలో సెకనుకు 10 మీటర్లు పరుగెత్తే రోబోట్ బోల్ట్ ఆవిష్కరణ