ఇది పరీక్షల సమయం. విద్యార్ధులు పుస్తకాలతో కుస్తీ పడుతుంటే.. తల్లిదండ్రులు వారి ఏకాగ్రత మారకుండా ఉండేందుకు వీలైనంత వరకు తమ ప్రోగ్రామ్‌లను సైతం వాయిదా వేసుకుంటున్నారు. అయితే విద్యార్ధులు హుషారుగా చదివి, సిలబస్ మొత్తం పూర్తి చేద్దామని పూనుకొంటే.. పాయసంలో పలుకురాళ్లలాగా బుర్ర హీటెక్కిపోయి మారం చేస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు దృష్టి మళ్లీ పుస్తకంపైకి మళ్లాలంటే నిపుణులు అద్భుత చిట్కాలు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..