August Movies: ఆగస్టులో విడుదలయ్యే మూవీస్ ఇవే.. ఆ రెండు సినిమాలు చాలా స్పెషల్..

August Movies: ఆగస్టులో విడుదలయ్యే మూవీస్ ఇవే.. ఆ రెండు సినిమాలు చాలా స్పెషల్..


ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కింగ్డమ్ మూవీ దూసుకుపోతుంది. విజయ్ దేవరకొండ నటించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ భారీగా వసూళ్లు రాబడుతుంది. ఇక ఇప్పుడు ఆగస్ట్ నెల వచ్చేసింది. కొత్త కొత్త సినిమాలు అడియన్స్ ముందుకు రాబోతున్నాయి. ఇంతకీ ఏఏ సినిమాలు విడుదలవుతున్నాయో తెలుసా..?

ఇవి కూడా చదవండి.. Megastar Chiranjeevi: చిరంజీవికి ప్రియురాలిగా, భార్యగా, తల్లిగా, చెల్లిగా నటించిన హీరోయిన్..

ఆగస్ట్ మొదటి వారం..

ఇవి కూడా చదవండి

  • ప్రస్తుతం కింగ్డమ్ మూవీ థియేటర్ లో సందడి చేస్తుంది.
  • ఆగస్ట్ 1.. సార్.. మేడమ్.. (విజయ్ సేతుపతి, నిత్యా మీనన్)
  • ఆగస్ట్ 1.. థాంక్యూ డియర్.. (హెబ్బా పటేల్, ధనుష్ రఘుముద్రి)
  • ఆగస్ట్ 1న.. ఉసురే, ధడక్ 2, సన్నాఫ్ సర్దార్ 2 చిత్రాలు అడియన్స్ ముందుకు వచ్చాయి.

ఆగస్ట్ రెండో వారం..

  • ఆగస్ట్ 8న.. బకాసుర రెస్టారెంట్..(కమెడియన్ ప్రవీణ్, వైవా హర్ష)
  • ఆగస్ట్ 8.. హీర్ ఎక్స్‏ప్రెస్, అందాజ్
  • ఆగస్ట్ 9.. అతడు రీరిలీజ్..

ఆగస్ట్ మూడో వారం..

  • ఆగస్ట్ 14.. కూలీ.. (రజినీకాంత్, నాగార్జున)
  • ఆగస్ట్ 14.. వార్ 2.. (ఎన్టీఆర్, హృతిక్ రోషన్)
  • ఆగస్ట్ 22న.. పరదా.. (అనుపమ పరమేశ్వరన్)
  • ఆగస్ట్ 22.. మేఘాలు చెప్పిన ప్రేమకథ.

ఇవి కూడా చదవండి.. ఒక్క యాడ్‏తో ఫేమస్ అయ్యింది.. హీరోయిన్లకు మించిన క్రేజ్.. ఈ అమ్మడు ఇప్పుడేలా ఉందో తెలుసా.. ?

ఆగస్ట్ నాలుగో వారం..

  • ఆగస్ట్ 27న.. మాస్ జాతర.. (రవితేజ, శ్రీలీల)
  • ఆగస్ట్ 27.. సుందరకాండ.. (నారా రోహిత్, శ్రీదేవి విజయ్ కుమార్)
  • ఆగస్ట్ 29.. పరమ్ సుందరి.. (జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా..)

ఇవి కూడా చదవండి.. OTT Movie: బాబోయ్.. ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న థ్రిల్లర్ సినిమాలు.. ఊహకు అందని ట్విస్టులు..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *