Silver Astro: ఈ రాశులవారు వెండిని అస్సలు ధరించొద్దు..! జ్యోతిష్య నిపుణుల హెచ్చరిక ఇదే

Silver Astro: ఈ రాశులవారు వెండిని అస్సలు ధరించొద్దు..! జ్యోతిష్య నిపుణుల హెచ్చరిక ఇదే


వెండి ఎవరికి శుభం.. ఎవరికి అశుభం..?..

జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం, జల రాశులకు వెండి శుభప్రదం. కర్కాటకం, వృశ్చికం, మీన.. ఈ రాశుల వారు వెండి బ్రాస్లెట్లు, ఉంగరాలు ధరిస్తే మానసిక బలం, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చెబుతారు. వెండి ధరించకూడని రాశులు.. అగ్ని తత్త్వానికి చెందిన రాశుల వారు వెండికి దూరంగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. మేషం, సింహం, ధనస్సు రాశులవారు వెండి ఆభరణాలకు దూరంగా ఉంటే మంచిది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *