త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతుందని వార్తలు చక్కర్లు కొట్టాయి అయితే ఆ హీరో పేరు బయటకు రాలేదు. షోయబ్ మాలిక్ మరొక వివాహం చేసుకోగా సానియా ఆమె కుమారుడు ఇజాన్‌తో కలిసి హైదరాబాద్‌లో ఉంటోంది. షోయబ్ మాలిక్ పాకిస్థానీ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు, ఇది ఆమెకు కూడా రెండో పెళ్లే. సనా జావేద్, షోయబ్ తమ వివాహ బంధంతో కొత్త జీవితాన్ని మొదలు పెట్టగా, సానియా కొడుతో జీవితాన్ని కొనసాగిస్తోంది. ఇదిలా ఉంటే త్వరలోనే సానియా మీర్జా బయోపిక్ రానుంది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సానియా మీర్జా కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన బయోపిక్ లో దీపికా పదుకొనె కానీ పరిణీతి చోప్రా కానీ నటిస్తే సూట్ అవుతుందని సూచించింది సానియా మీర్జా. అలాగే తన బయోపిక్ లో తనే నటించే అవకాశం వస్తే హీరోగా అక్షయ్ కుమార్ ను ఉహించుకుంటున్నట్టు తెలిపింది. తాను అక్షయ్ కుమారు కు పెద్ద ఫ్యాన్ అని.. అన్నీ కుదిరి ఆయన తన బయోపిక్ లో నటిస్తే అక్షయ్ తో రొమాన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చింది సానియా మీర్జా. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సానియా కామెంట్స్ పై అక్షయ్ అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రీల్స్ పిచ్చి తో హత్యలు కూడా చేస్తున్నారా ?? చివరికి తోడబుట్టిన అక్కని కూడా!
పుణ్యానికి పోతే.. పాపం ఎదురైంది.. కట్ చేస్తే జైలు పాలయ్యాడు
ఆఫీస్ లో మీటింగ్ అయ్యింది.. కట్ చేస్తే బిల్డింగ్ పైనుంచి దూకేసిన టెకీ
కంటి చూపుతోనే పేమెంట్స్..! UPI కొత్త ఫీచర్..