Samantha: ఎవరికో చూపించాలనే సమంత ఇలా చేస్తోందా ??

Samantha: ఎవరికో చూపించాలనే సమంత ఇలా చేస్తోందా ??


మయోసైటిస్ నుంచి కోలుకున్నాక.. సినిమాల్లో షూటింగ్‌లను మొదలుపెట్టిన సమంత.. అంతకు ముందు నుంచే సోషల్ మీడియాలో వెరీ యాక్టివ్‌గా ఉంటూ వస్తున్నారు. తన ప్రతీ మూమెంట్‌ను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు. ఇక ఈ క్రమంలోనే ఈ మధ్య తరుచుగా రాజ్ నిడిమోర్‌తో దిగిన ఫోటోలను షేర్ చేస్తున్నారు సమంత. దీంతో సామ్ ఏదో చెప్పకనే చెబుతుందా? లేదా ఎవరికో చూపించాలనే ఇలా చేస్తుందా? అదీ తన న్యూ రిలేషన్‌ను బయటపెట్టేందుకు ఇలా అడుగులు వేస్తుందా ? అనే అనుమానం కలుగుతోంది ఆమె ఫ్యాన్స్‌కు. అయితే రీసెంట్‌గా ఓ అడుగు ముందుకు వేసిన సమంత… తన చేతి వేళికి ఉన్న రింగ్‌ హైలెట్ అయ్యేలా ఓ పోస్ట్ పెట్టింది. ఆ వెంటనే గ్లాస్‌పై ఉన్న నీటిఆవిరిపై లవ్‌ సింబల్ గీసిన పిక్‌ను పోస్ట్ చేసింది. దాంతో పాటే బుక్కే పట్టుకున్న ఫోటోను.. మురిపోతున్న ఫోటోను పోస్ట్ చేసింది. అయితే ఈ ఫోటలన్నీ.. రాజ్‌ – సమంత డిన్నర్ డేట్‌ నుంచి బయటికి వచ్చారంటూ కొన్ని ఫోటోలు.. వీడియోలు వైరల్ అవుతన్న క్రమంలోనే పోస్ట్ చేశారు. దీంతో సమంత తీరుపై ఇప్పుడు అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాజ్‌తో రిలేషన్ రూమర్‌ను ఖండించకుండా.. ఆయనతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ.. ఆ ఫోటోలను పంచుకుంటున్న ఆమె తీరును తమ పోస్టుల్లో మెన్షన్ చేస్తున్నారు. ఎవరికో చూపించాలనే సమంత ఇలా చేస్తోందా? అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Prakash Raj: అడుసు తొక్కనేలా.. కాళ్లు కడగనేలా ??

కింగ్డమ్‌తో స్టార్ అయినా.. రోడ్డుపై అమ్మతో.. ఇడ్లీలు అమ్ముకోవడం మానని నటుడు

అమెరికాలో జెండా పాతిన కొండన్న.. ఇది కలెక్షన్స్‌ జాతరంటే..!

చరణ్‌, పవన్‌, నానిలను దాటి.. కేరళ బాక్సాఫీస్ దగ్గర విజయ్‌ రాంపేజ్‌

కొబ్బరికాయల రాసి నుంచి వింత శబ్దాలు.. అక్కడ చూసేసరికీ త్రాచుపాము బుసబుసలు.. చివరకు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *