వరుస ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, తన తదుపరి దేశభక్తి చిత్రమైన బాటిల్ ఆఫ్ గాల్వాన్‌పై ఆశలు పెట్టుకున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్లో భాయ్‌జాన్ ప్రస్తుతం నిమగ్నమై ఉన్నారు. ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాలు సాధించిన సల్మాన్, ఈ మధ్యకాలంలో యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, స్పై థ్రిల్లర్ వంటి ఏ జోనర్లో ప్రయత్నించినా విజయం సాధించలేకపోతున్నారు. దీనితో బాటిల్ ఆఫ్ గాల్వాన్ విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సీబీఐ అధికారులమంటూ ఫోన్.. కట్ చేస్తే కటకటాల్లోకి
అమెరికాలో మెరిసిన మన కశ్మీరీల ప్రతిభ !!
దేశవ్యాప్తంగా వాటర్ మెట్రో.. కేంద్రం మెగా ప్లాన్
పొలాల్లో దాక్కున్నా వదల్లేదు.. గ్రామస్తుల స్మార్ట్ ఆలోచన
ఇక్కడ చావు కూడా శాపమే.. చివరి మజిలీ కష్టాలు.. చూస్తే కన్నీళ్లు ఆగవు