ప్రస్తుతం రష్మిక మందన్నా టైమ్ మేనేజ్‌మెంట్, కమిట్‌మెంట్స్ నిర్వహణపై చర్చ జరుగుతోంది. ఈ నెల 26న విజయ్ దేవరకొండతో ఆమె వివాహం ఘనంగా జరగనుంది. వచ్చే నెలలో రిసెప్షన్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకవైపు పెళ్లి పనులపై దృష్టి సారిస్తూనే, మరోవైపు రష్మిక తన సినీ కెరీర్‌పై కూడా అంతే శ్రద్ధ చూపుతున్నారు. రష్మిక వరుస సినిమాలకు సంతకం చేస్తున్న తీరుతో తోటి నాయికలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో నెగెటివ్ పాత్రలో నటిస్తున్నారనే ప్రచారం ఉంది. మైసా షూటింగ్ జరుగుతోంది. విజయ్ దేవరకొండతో మరో సినిమా చేస్తున్నారు. వీటితో పాటు హిందీలో “కాక్ టెయిల్ 2” మరియు “కాక్ టెయిల్” సీక్వెల్ హీరోతో ఇంకో సినిమాకు సంతకం చేశారని సమాచారం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సీక్వెల్స్‌కు గుడ్‌బై చెబుతున్న కెప్టెన్లు.. ఇంతకీ కారణం అదేనా
సింహస్వప్నంగా కోస్ట్‌గార్డ్.. చమురు స్మగ్లింగ్‌కు చెక్
బద్ధలైన అగ్నిపర్వతం.. 1300 అడుగుల ఎత్తుకు ఎగసిపడ్డ లావా
Intermittent Fasting: ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ అంతా ఉత్తిదేనా ? సైన్స్ చెప్పిన చేదు నిజం ఇదే
సముద్రంపై కాంతులీనుతూ యుద్ధ నౌకల కనువిందు