Ramayana: ఊహకందని రామాయణ.. ఆ క్యాస్టింగ్ చూస్తుంటేనే కళ్లు బైర్లు కమ్మేస్తున్నాయ్

Ramayana: ఊహకందని రామాయణ.. ఆ క్యాస్టింగ్ చూస్తుంటేనే కళ్లు బైర్లు కమ్మేస్తున్నాయ్


కొన్ని అద్భుతమైన కథలను ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. రామాయణం అలాంటి ఒక ఇతిహాసం. తాజాగా, నితీష్ తివారి దర్శకత్వంలో ఊహకందని భారీ బడ్జెట్‌తో మరో రామాయణం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదిపురుష్ విడుదలైన రెండేళ్లలోనే వస్తున్న ఈ చిత్రం మరింత గ్రాండియర్‌గా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. దీని బడ్జెట్ ఏకంగా 2000 కోట్లు అని సమాచారం. ఈ భారీ ప్రాజెక్టులో రణబీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా, సాయి పల్లవి సీతమ్మ తల్లిగా నటిస్తున్నారు. ఆంజనేయుడిగా సన్నీ డియోల్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్, మండోదరిగా కాజల్ అగర్వాల్, విద్యుత్ జీవాగా వివేక్ ఒబెరాయ్ వంటి స్టార్ నటులు కనిపించనున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తెలుగు ముగింట్లో మాయ చేస్తున్న మలయాళీ ముద్దుగుమ్మలు

రాజమౌళి.. నీ చర్యలు ఊహాతీతం స్వామి.. ఇది కేవలం నీ ఒక్కడికే సాధ్యం

చైనాలో సెకనుకు 10 మీటర్లు పరుగెత్తే రోబోట్ బోల్ట్ ఆవిష్కరణ

భారత్-అమెరికా ట్రేడ్ డీల్ పై పొలిటికల్ వార్

బంగ్లాదేశ్ అల్లర్లకు వ్యతిరేకంగా అమెరికాలో హిందూ ప్రొటెక్షన్ ర్యాలీ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *