Rakul Preet Singh: బాలీవుడ్‌ పీఆర్ వ్యవస్థపై రకుల్‌ సీరియస్ కామెంట్స్

Rakul Preet Singh: బాలీవుడ్‌ పీఆర్ వ్యవస్థపై రకుల్‌ సీరియస్ కామెంట్స్


బాలీవుడ్‌లో పీఆర్ (పబ్లిక్ రిలేషన్స్) వ్యవస్థ, పాపరాజీ సంస్కృతిపై నటి రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో చాలా మంది తారలు పీఆర్ ఉంటేనే ఎదగగలమని భావిస్తున్నారని, అయితే ఇది సరైన అభిప్రాయం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. పీఆర్ వ్యవస్థ కేవలం ఒక పరిమిత స్థాయి వరకు మాత్రమే సహాయపడుతుందని, వ్యక్తిగత ప్రతిభ, నిబద్ధతే ఒక తార స్థాయిని నిర్ణయిస్తాయని రకుల్ స్పష్టం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు కొత్త బ్యాగేజ్ రూల్స్

పులి సంచారంతో వణుకుతున్న తూర్పుగోదావరి

మద్యం మత్తులో ఓవరాక్షన్‌ చేసిన కానిస్టేబుల్‌కి తగిన శాస్తి

పుణ్య దంపతులు.. మరణంలోనూ తోడుగా..

గోల్డ్ బాండ్ ఇన్వెస్టర్లకు షాక్.. ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ !!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *