Rajinikanth Coolie : రజినీకాంత్ కూలీ ట్రైలర్ వచ్చేసింది.. అదరగొట్టిన నాగార్జున

Rajinikanth Coolie : రజినీకాంత్ కూలీ ట్రైలర్ వచ్చేసింది.. అదరగొట్టిన నాగార్జున


సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కూలి. లోకేష్ కనగరాజు తెరకెక్కిస్తోన్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున, కన్నడ నటుడు ఉపేంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు మేకర్స్.కూలీ సినిమా ఆగస్టు 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. విడుదల దగ్గర పడుతుండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. తాజాగా కూలి మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *