మీరు మీ ఫోన్ను రెండు చేతులతో పట్టుకుని, ఒక బొటనవేలు మాత్రమే ఉపయోగిస్తే, మీరు జాగ్రత్తగా ఉండే వ్యక్తి ఈని అర్థం. ఇలాంటి వ్యక్తులు ఏవైనా నిర్ణయాలు తీసుకునే ముందే అన్ని విదాలుగా ఆలోచిస్తారు. దాని వల్ల జరిగే పరిణామాలను ముందుగానే అంచనా వేసి నిర్ణయం తీసుకుంటారు. ఇలాంటి వ్యక్తులు చాలా వివేకంతో ఉంటారు. అలాగే వీరికి ముందుకు చూపు కూడా ఎక్కువే, వీరు చాలా సానుభూకి కలిగిన వ్యక్తులు కూడా.