Peddi: పెద్ది’ కొత్త డేట్ వెనక పెద్ద కథే ఉందిగా

Peddi: పెద్ది’ కొత్త డేట్ వెనక పెద్ద కథే ఉందిగా


పెద్దీ సినిమా వాయిదా గురించి కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం దసరాకు వెళ్తుందని కూడా వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా పెద్దీ విడుదల వాయిదా పడినప్పటికీ, ఊహించినంత కాలం కాదు. మేకర్స్ సినిమాను కొన్ని రోజులు మాత్రమే వాయిదా వేశారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న విడుదల కావాల్సిన పెద్దీ, ఇప్పుడు ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం ప్రకారం దసరాకు వెళ్లకుండా, కేవలం నెల రోజులు ఆలస్యంగా వస్తున్నారు మెగా వారసుడు. కొత్త రిలీజ్ డేట్‌తో పాటు, పెద్దీ దర్శకనిర్మాతలు ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రామ్ చరణ్ లుక్ చాలా రగ్డ్‌గా ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చిన్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఫిబ్రవరి 6

టాలీవుడ్‌లో క్రేజ్ కోసం హీరోయిన్ల తిప్పలు

Ustaad Bhagat Singh: ఉస్తాద్ డేట్‌తో అక్కడ మొదలైన కంగారు

Varanasi: వారణాసి లీక్స్.. టెన్షన్‌లో ఓపెన్ అయ్యారా

Dhurandhar 02: ధురంధర్‌-2కి… టాలీవుడ్ లైన్ క్లియర్ చేస్తుందా



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *