Yuzvendra Chahal : టీ షర్ట్ గొడవ మరిచిపోకముందే మరో వివాదం..చాహల్ భయ్యా ‘నో మనీ.. నో హనీ’ వెనుక అసలు కథేంటి?

Yuzvendra Chahal : టీ షర్ట్ గొడవ మరిచిపోకముందే మరో వివాదం..చాహల్ భయ్యా ‘నో మనీ.. నో హనీ’ వెనుక అసలు కథేంటి?

Yuzvendra Chahal : టీమిండియా స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ మరోసారి సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యాడు. ఈసారి ఆయన వేసిన ఒక చిన్న పోస్ట్ ఇంటర్నెట్‌లో పెద్ద దుమారమే రేపుతోంది. మైదానంలో తన స్పిన్ మ్యాజిక్‌తో బ్యాటర్లను బురిడీ కొట్టించే చాహల్, వ్యక్తిగత జీవితంలో మాత్రం వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా ఆయన పెట్టిన నో మనీ.. నో హనీ అనే క్యాప్షన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. యుజ్వేంద్ర చాహల్ తన ఇన్స్టాగ్రామ్,…

Read More
అమ్మా. నాన్న.. మీరెక్కడ..? తల్లిదండ్రులను వెతుక్కుంటూ డెన్మార్క్ నుండి అదిలాబాద్ వచ్చిన పదేళ్ల బాలుడు.!

అమ్మా. నాన్న.. మీరెక్కడ..? తల్లిదండ్రులను వెతుక్కుంటూ డెన్మార్క్ నుండి అదిలాబాద్ వచ్చిన పదేళ్ల బాలుడు.!

తమ దత్తపుత్రుడి మూలాలను వెతుక్కుంటూ డెన్మార్క్‌కు చెందిన జంట భారతదేశంలోని అడవుల జిల్లాకు వచ్చింది. తమ బిడ్డ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ రాస్మూస్ దంపతులు శనివారం (జసవరి 31) ఆదిలాబాద్‌కు చేరుకున్నారు. 2016లో రెండు నెలల వయసు ఉన్న ఓ మగశిశువును రిమ్స్‌లో వదిలేసి వెళ్లారు గుర్తు‌ తెలియని వ్యక్తులు. రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందించి శిశు గృహానికి తరలించారు అధికారులు. అయితే, శిశు గృహం నుండి 2016లో ప్రభుత్వ నిబంధనల పాటించి డెన్మార్క్‌కు చెందిన దంపతులు…

Read More
టీ20 ప్రపంచకప్ హిస్టరీలోనే చెత్త రికార్డ్.. అత్యధిక డకౌట్లతో కొంప ముంచేసిన ప్లేయర్లు.. లిస్ట్ చూస్తారా?

టీ20 ప్రపంచకప్ హిస్టరీలోనే చెత్త రికార్డ్.. అత్యధిక డకౌట్లతో కొంప ముంచేసిన ప్లేయర్లు.. లిస్ట్ చూస్తారా?

Most ducks For ICC Men’s T20 World Cup: టీ20 ఫార్మాట్ వచ్చాక క్రికెట్ స్వరూపమే మారిపోయింది. ఇక్కడ బ్యాటర్లు మొదటి బంతి నుంచే భారీ షాట్లతో రెచ్చిపోతుంటారు. అయితే, వేగంగా ఆడడం వల్ల వికెట్లు సమర్పించుకోవడం సర్వసాధారణం. టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సార్లు డక్ అవుట్ అయిన టాప్ ఆటగాళ్లను ఒకసారి పరిశీలిద్దాం.. 1. షాహిద్ అఫ్రిది (పాకిస్థాన్) – 5 డక్ అవుట్లు: పాకిస్థాన్ దిగ్గజ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది…

Read More
కేదార్‌నాథ్, బదరీనాథ్ ప్యానల్ కీలక నిర్ణయం

కేదార్‌నాథ్, బదరీనాథ్ ప్యానల్ కీలక నిర్ణయం

టీవీ9 వార్తల ప్రకారం, ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రాలైన కేదార్‌నాథ్ మరియు బదరీనాథ్‌కు సంబంధించిన ఒక ప్రత్యేక ప్యానల్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ వార్త భక్తులలో, యాత్రికులలో మరియు స్థానిక ప్రజలలో ఆసక్తిని రేకెత్తించింది. కేదార్‌నాథ్, బదరీనాథ్ ఆలయాలు ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్ యాత్రలో అంతర్భాగం మరియు దేశవ్యాప్తంగా లక్షలాది మంది హిందూ భక్తులకు పవిత్ర స్థలాలు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: తెలంగాణ భవన్ లో స్పెషల్ స్కిట్.. ఆయన పాత్ర చూస్తే…

Read More
T20 World Cup 2026: సూపర్ 8లో టీమిండియా ప్రత్యర్థులు వీళ్లే.. లీగ్ మ్యాచ్‌లకు ముందే తేల్చేశారుగా..?

T20 World Cup 2026: సూపర్ 8లో టీమిండియా ప్రత్యర్థులు వీళ్లే.. లీగ్ మ్యాచ్‌లకు ముందే తేల్చేశారుగా..?

T20 World Cup 2026 Super 8: టీ20 ప్రపంచకప్ 2026 ఫార్మాట్ ప్రకారం, గ్రూప్ దశ నుంచి అర్హత సాధించిన టాప్ జట్లు సూపర్ 8లో తలపడతాయి. భారత జట్టు సెమీఫైనల్ చేరాలంటే ఈ దశలో మూడు కీలక మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. అయితే, సోషల్ మీడియాలో ప్రస్తుతం మాజీల అభిప్రాయం మేరుకు భారత జట్టు సూపర్ 8లో ఎదుర్కోబోయే ప్రత్యర్థి టీంలు ఏంటో చెప్పేశారు. అవేంటో ఓసారి చూద్దాం.. సూపర్ 8 చేరాలంటే ముందుగా…

Read More
Peanut: పల్లీలు తిన్న వెంటనే నీళ్లు తాగితే.. నిజంగా ఆ సమస్యలు వస్తాయా?.. నిపుణులు ఏమంటున్నారు!

Peanut: పల్లీలు తిన్న వెంటనే నీళ్లు తాగితే.. నిజంగా ఆ సమస్యలు వస్తాయా?.. నిపుణులు ఏమంటున్నారు!

సాధారణంగా ఏవైనా తిన్న వెంటనే నీరు తాగడం చాలా మంది అలవాటు. అలానే పల్లీలు తిన్న తర్వాత కూడా చాలా మంది నీరు తాగుతూ ఉంటారు. అయితే ఆరోగ్యవంతులైన వ్యక్తులు వేరుశనగ తిన్న తర్వాత నీరు తాగితే ఎలాంటి దగ్గు సమస్య ఉండదని నిపుణులు చెబుతున్నారు. వేరుశనగకు దగ్గుతో నేరుగా సంబంధం లేదని వైద్యులు అంటున్నారు. వేరుశనగలో ప్రోటీన్, కొవ్వు అధికంగా ఉండటం వల్ల, వాటిని తిన్న వెంటనే ఎక్కువ నీరు తాగడం వల్ల కొంతమందిలో ఉబ్బరం,…

Read More
మా నాన్న వల్లే నాకు అవకాశాలు రావడం లేదు..! లేకపోతే.. టాలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్

మా నాన్న వల్లే నాకు అవకాశాలు రావడం లేదు..! లేకపోతే.. టాలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్

సినిమా ఇండస్ట్రీలో చాలా స్టార్ కిడ్స్ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కొందరు హీరోయిన్స్ గా , హీరోలుగా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరించారు. కొంతమంది సక్సెస్ అవ్వలేకపోతున్నారు. వరుసగా సినిమాలు చేసినా కూడా హిట్స్ పడక చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. పెద్ద పెద్ద సినిమా బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన వారు పదుల సంఖ్యలో ఉన్నారు. అయితే తాజాగా ఓ హీరో తన తండ్రి గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆయన కొడుకుని…

Read More
‘ఆ అంజన్న కృప వల్లే.. వారసుడు పుట్టాడు..’ చిరు ఎమోషనల్

‘ఆ అంజన్న కృప వల్లే.. వారసుడు పుట్టాడు..’ చిరు ఎమోషనల్

మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. నటుడు రామ్ చరణ్, ఉపాసనలకు నిన్న రాత్రి ఆడబిడ్డ జన్మించింది. అపోలో హాస్పిటల్స్‌లో జన్మించిన ఈ పాప, తల్లి ఉపాసన ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని చిరంజీవి స్వయంగా ప్రకటించారు. ఈ సందర్భంగా చిరంజీవి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. భగవంతుని దయ, ఆంజనేయస్వామి కృప వల్లే ఈ శుభం జరిగిందని ఆయన పేర్కొన్నారు. తమ కుటుంబ శ్రేయస్సు కోరుకున్న అభిమానులందరికీ ఈ శుభవార్తను పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చిరంజీవి తెలిపారు….

Read More
కొబ్బరి నూనె Vs ఆవాల నూనె.. జుట్టు పెరుగుదలకు ఏది మంచిది..?

కొబ్బరి నూనె Vs ఆవాల నూనె.. జుట్టు పెరుగుదలకు ఏది మంచిది..?

ఆవాల నూనె: ఆవాల నూనెలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ E, జింక్, సెలీనియం పుష్కలంగా ఉంటాయి. ఇది తలకు రక్త ప్రసరణను వేగవంతం చేస్తుంది. కాలుష్యం లేదా ఒత్తిడి వల్ల జుట్టు రాలేవారికి ఆవ నూనె గొప్ప ఔషధం. దీనిలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చుండ్రు, ఇన్ఫెక్షన్లను సమర్థవంతంగా ఎదుర్కొంటాయి. ఆవాల నూనెను వేడి చేసేటప్పుడు అందులో కొన్ని కరివేపాకులను వేసి మరిగిస్తే జుట్టు నల్లగా, బలంగా పెరుగుతుంది. Source link

Read More
Iran: ఓడరేవు నగరంలో భారీ పేలుళ్లు .. భవనాలు, దుకాణాలు ధ్వంసం.. అనేక మంది దుర్మరణం..!

Iran: ఓడరేవు నగరంలో భారీ పేలుళ్లు .. భవనాలు, దుకాణాలు ధ్వంసం.. అనేక మంది దుర్మరణం..!

ఇరాన్ దక్షిణ ఓడరేవు నగరం బందర్ అబ్బాస్‌ను శనివారం (జనవరి 31) భారీ పేలుడు కుదిపేసింది. బహుళ అంతస్తుల భవనంలో పేలుడు సంభవించిందని ఇరాన్ రాష్ట్ర మీడియా పేర్కొంది. అయితే పేలుడుకు కారణం ప్రస్తుతానికి తెలియరాలేదు. ఈ ఘటనలో అనేక మంది మరణించినట్లు సమాచారం. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా సైనిక కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన ఈ సంఘటన, పేలుడు గురించి ఊహాగానాలు, ఆందోళనలకు ఆజ్యం పోసింది. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ఛానల్ ప్రకారం, బందర్ అబ్బాస్…

Read More