Andhra: ‘కల్కి’ సినిమాలో మ్యాజిక్ చేసిన ఆలయం ఇదే.. ఇప్పుడెలా ఉందో చూశారా? 

Andhra: ‘కల్కి’ సినిమాలో మ్యాజిక్ చేసిన ఆలయం ఇదే.. ఇప్పుడెలా ఉందో చూశారా? 

పెన్నా నదీ ఒడ్డున ఉన్న ఈ ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉందని స్థానికులు చెబుతారు. పరశురాముడు ప్రతిష్టించాడని విశ్వాసం. అయితే పురావస్తు నిపుణుల వాస్తవిక అంచనాల ప్రకారం, ఇది 19వ శతాబ్దానికి చెందిన ఆలయంగా నిర్ధారించారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమాళ్లపాడు గ్రామ పరిధిలో ఉన్న ఈ నాగేశ్వర స్వామి ఆలయం.. ప్రకృతి వైపరీత్యాల కారణంగా సుమారు వందేళ్ల క్రితం గ్రామంతో పాటు ఇసుకలో పూడిపోయిందని స్థానికుల మాట. ఆ తర్వాత గ్రామస్తులు ఆలయానికి…

Read More
Cricket Rules:ఇక స్థానికంగా తయారు చేసిన బ్యాట్లతో కూడా ఆడొచ్చు.. క్రికెట్ రూపురేఖలు మార్చేస్తున్న ఎంసీసీ

Cricket Rules:ఇక స్థానికంగా తయారు చేసిన బ్యాట్లతో కూడా ఆడొచ్చు.. క్రికెట్ రూపురేఖలు మార్చేస్తున్న ఎంసీసీ

Cricket Rules:క్రికెట్ ఆటకు సంబంధించి నిబంధనలు రూపొందించే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు క్రికెట్ మైదానంలో నిషిద్ధంగా ఉన్న కొన్ని రకాల బ్యాట్లకు ఇప్పుడు అనుమతినిచ్చింది. ఫిబ్రవరి 3, మంగళవారం నాడు ఎంసీసీ ఏకంగా 73 రకాల మార్పులను ప్రకటించగా, అందులో బ్యాట్లకు సంబంధించిన నిబంధన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. సామాన్యులకు, వర్ధమాన క్రీడాకారులకు క్రికెట్ ఆ ఆటను మరింత చేరువ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రొఫెషనల్…

Read More
Smartphone Price: భారీగా తగ్గనున్న స్మార్ట్‌ ఫోన్ల ధరలు.. ఎందుకో తెలుసా..?

Smartphone Price: భారీగా తగ్గనున్న స్మార్ట్‌ ఫోన్ల ధరలు.. ఎందుకో తెలుసా..?

Smartphone Price: ఫిబ్రవరి 1న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ 2026 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే ఈసారి ప్రభుత్వం సాంకేతికత, తయారీ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. లిథియం-అయాన్ బ్యాటరీ పరిశ్రమ కోసం ప్రత్యేకంగా ఒక ప్రధాన ప్రకటన సాధారణ ప్రజల జేబులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. లిథియం-అయాన్ బ్యాటరీల ఉత్పత్తిలో ఉపయోగించే ముడి పదార్థాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని ప్రభుత్వం తగ్గించింది. ఈ బ్యాటరీలు రెండింటిలోనూ ఉపయోగిస్తున్నందున ఇది స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై ప్రత్యక్ష…

Read More
ఇక మేడ్‌ బై అదానీ హెలీకాప్టర్లు రానున్నాయి..! ఆ దేశపు కంపెనీతో కీలక ఒప్పందం

ఇక మేడ్‌ బై అదానీ హెలీకాప్టర్లు రానున్నాయి..! ఆ దేశపు కంపెనీతో కీలక ఒప్పందం

గౌతమ్ అదానీ కంపెనీ అదానీ ఏరోస్పేస్ త్వరలో హెలికాప్టర్లు తయారు చేయనుంది. ఇటాలియన్ రక్షణ దిగ్గజం లియోనార్డోతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. భారత్‌లో హెలికాప్టర్ తయారీని బలోపేతం చేయడానికి అదానీ డిఫెన్స్ అండ్‌ ఏరోస్పేస్, ప్రపంచ రక్షణ దిగ్గజం లియోనార్డో వ్యూహాత్మక భాగస్వామ్యంలోకి ప్రవేశించాయి. రెండు కంపెనీలు ఒక అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేశాయి. ఈ భాగస్వామ్యం భారతదేశంలో పూర్తి హెలికాప్టర్ డిజైన్, తయారీ, నిర్వహణ (MRO) పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది….

Read More
Actress Khushboo: నో లాజిక్స్.. ఓన్లీ మ్యాజిక్.. మెగాస్టార్ సినిమాపై  సీనియర్ హీరోయిన్ కామెంట్స్ వైరల్

Actress Khushboo: నో లాజిక్స్.. ఓన్లీ మ్యాజిక్.. మెగాస్టార్ సినిమాపై సీనియర్ హీరోయిన్ కామెంట్స్ వైరల్

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘మన శంకరవప్రసాద్ గారు’. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పటివరకు ఈ సినిమాకు రూ.400 కోట్ల మేర కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. చిరంజీవి మార్క్ కామెడీ, డ్యాన్స్ లు, ఫైట్స్, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్ టైన్మెంట్ ‘మన శంకరవప్రసాద్ గారు’ సినిమాను సూపర్ హిట్ గా నిలిపాయి….

Read More
కొత్త ఫోన్‌ కొనాలనుకుంటున్నారా? ఈ మంత్‌లో లాంచ్‌ కానున్న న్యూ మోడల్స్‌ లిస్ట్‌ ఇదే!

కొత్త ఫోన్‌ కొనాలనుకుంటున్నారా? ఈ మంత్‌లో లాంచ్‌ కానున్న న్యూ మోడల్స్‌ లిస్ట్‌ ఇదే!

రియల్‌మీ తన రియల్‌మీ 16 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.75-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP వెనుక కెమెరా, 50MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 7,000mAh బ్యాటరీతో శక్తినిస్తుంది, 60W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. Source link

Read More
Budget 2026: బడ్జెట్‌లో సీనియర్‌ సీటిజన్స్‌కు ఏవైనా ప్రయోజనాలు ఉన్నాయా?

Budget 2026: బడ్జెట్‌లో సీనియర్‌ సీటిజన్స్‌కు ఏవైనా ప్రయోజనాలు ఉన్నాయా?

Budget 2026: బడ్జెట్ 2026-27లో సీనియర్ సిటిజన్లకు కొత్త పన్ను మినహాయింపులు లేదా ప్రత్యేక సడలింపులు ఏవీ ప్రకటించలేదు. పాత పన్ను విధానంలో 60-79 ఏళ్ల వారికి రూ.3 లక్షలు, 80 ఏళ్లు పైబడిన వారికి రూ.5 లక్షల వరకు పాత మినహాయింపు పరిమితులు యథావిధిగా కొనసాగుతాయి. క్యాన్సర్ మందులపై డ్యూటీ మినహాయింపు వంటి వైద్య సదుపాయాలు ఉన్నప్పటికీ, ఆదాయపు పన్నులో ప్రత్యక్ష ఉపశమనం లేదు. కేంద్ర ప్రభుత్వం వృద్ధుల కోసం పన్ను వ్యవస్థలో ఎటువంటి పెద్ద…

Read More
సుడిగాలి సుధీర్ ఎలాంటివాడంటే.. షాకింగ్ విషయం చెప్పిన వాసంతి కృష్ణన్

సుడిగాలి సుధీర్ ఎలాంటివాడంటే.. షాకింగ్ విషయం చెప్పిన వాసంతి కృష్ణన్

బిగ్ బాస్ 6 కంటెస్టెంట్, సీరియల్ వాసంతి కృష్ణన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అందాల భామ పలు సీరియల్స్ లోనూ నటించి మెప్పించింది. మోడలింగ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించిన వాసంతి, కన్నడలో ఐదు చిత్రాలలో కథానాయికగా నటించింది. ఆ తర్వాత తెలుగు బుల్లితెరపై సిరిసిరిమువ్వ, గోరింటాకు, గుప్పెడంత మనసు వంటి ప్రముఖ సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. ముఖ్యంగా గుప్పెడంత మనసు సీరియల్‌లోని సాక్షి పాత్ర ఆమెకు అపారమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ…

Read More
Cricket Rules: వికెట్ పడిన తర్వాత పెవీలియన్‎కు వెళ్తానంటే ఇక కుదరదు.. మారిన క్రికెట్ రూల్స్.. బంతి సైజు కూడా

Cricket Rules: వికెట్ పడిన తర్వాత పెవీలియన్‎కు వెళ్తానంటే ఇక కుదరదు.. మారిన క్రికెట్ రూల్స్.. బంతి సైజు కూడా

Cricket Rules: క్రికెట్ నిబంధనలను రూపొందించే అత్యున్నత సంస్థ మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ 2026 ఏడాదికి గానూ సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఆటలో మరింత పారదర్శకత, ఉత్కంఠను పెంచేందుకు టెస్ట్ క్రికెట్‌తో పాటు మహిళల క్రికెట్‌లోనూ కీలక మార్పులు చేస్తూ కొత్త చట్టాలను ప్రకటించింది. ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్‌లలో ఆఖరి నిమిషం వరకు డ్రామా కొనసాగేలా ఎంసీసీ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు క్రీడాలోకంలో చర్చనీయాంశంగా మారింది. టెస్ట్ క్రికెట్‌లో ఇప్పటిదాకా ఒక ఆనవాయితీ ఉండేది. అదేంటంటే…

Read More
Health Tips: కిడ్నీల్లో రాళ్లు ఉన్నాయా? అయితే ఈ సహజ పానీయం మీకు వరం లాంటిదే!

Health Tips: కిడ్నీల్లో రాళ్లు ఉన్నాయా? అయితే ఈ సహజ పానీయం మీకు వరం లాంటిదే!

కొబ్బరి నీళ్లలో పొటాషియం, సోడియం, మెగ్నీషియం కాల్షియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో నీటి సమతుల్యతను కాపాడుతూ హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. ముఖ్యంగా జీర్ణక్రియను మెరుగుపరచడంలో, రక్తపోటును నియంత్రించడంలో సహజమైన చర్మ సౌందర్యాన్ని పెంచడంలో దీనికి సాటిలేదు. బరువు తగ్గాలనుకునే వారికి మరియు జిమ్ వెళ్ళేవారికి ఇది ఒక ఉత్తమమైన ప్రత్యామ్నాయం. కొబ్బరి నీళ్ల వల్ల కలిగే ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కొబ్బరి నీటితో కలిగే అద్భుత…

Read More