ముఖం మీద మొటిమలు.. షూటింగ్ నుంచి పంపించేశారు.. ఎమోష్నలైన హీరోయిన్

ముఖం మీద మొటిమలు.. షూటింగ్ నుంచి పంపించేశారు.. ఎమోష్నలైన హీరోయిన్

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశాలు అందుకోవడం అంత సులభం కాదు.. హీరోయిన్ గా అడ్డుపెట్టడమే కష్టం అంటే.. ఒక్కసారిగా హీరోయిన్ గా కంటిన్యూ అవ్వాలంటే ఇంకా కష్టం..! రీసెంట్ డేస్ లో కొత్త హీరోయిన్స్ దూసుకుపోతున్నారు. చాలా మంది హీరోయిన్స్ ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోతున్నారు. కొంతమంది ముద్దుగుమ్మలకు కనిపించకుండా మాయం అవుతున్నారు. ఇక తెలుగులో ఎంతోమంది ముద్దుగుమ్మలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ ఆతర్వాత కనిపించకుండా పోతున్నారు. ఇక ఈ ముద్దుగుమ్మ ఎవరో…

Read More
Union Budget 2026: ఏవి చౌకయ్యాయి.. ఏవి ఖరీదయ్యాయి? క్లియర్ కట్‌గా ఇక్కడ చూడండి..

Union Budget 2026: ఏవి చౌకయ్యాయి.. ఏవి ఖరీదయ్యాయి? క్లియర్ కట్‌గా ఇక్కడ చూడండి..

మోదీ ప్రభుత్వ మూడో యూనియన్ బడ్జెట్‌ (2025–26)ను ఆర్థిక మంత్రి ఆదివారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. మౌలిక వసతుల అభివృద్ధి, భారీ మూలధన వ్యయం దిశగా ఈ బడ్జెట్‌ స్పష్టమైన ప్రాధాన్యం చూపించింది. దేశ ఆర్థిక వృద్ధికి దీర్ఘకాల పునాది వేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేసినట్లు స్పష్టమవుతోంది. బడ్జెట్‌లో తీసుకొచ్చిన విధాన నిర్ణయాలతో పలు కీలక రంగాల్లో ధరలపై ఊరట కనిపించనుంది. లెదర్ ఉత్పత్తులు, క్యాన్సర్ ఔషధాలు, సీఫుడ్‌పై కస్టమ్స్ సుంకాల్లో సడలింపులు, డ్యూటీ ఫ్రీ దిగుమతులకు…

Read More
Srisailam: శ్రీశైలం టోల్ గేట్ వద్ద సిబ్బంది తనిఖీలు… కియా కార్‌లో..

Srisailam: శ్రీశైలం టోల్ గేట్ వద్ద సిబ్బంది తనిఖీలు… కియా కార్‌లో..

నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో నగదు కలకలం చెలరేగింది. శ్రీశైలం టోల్‌గేట్ వద్ద దేవస్థానం సెక్యూరిటీ, పోలీసు సిబ్బంది నిర్వహించిన వాహనాల తనిఖీల్లో 30 లక్షల రూపాయల లెక్కలు లేని నగదు అనుమానాస్పదంగా పట్టుబడింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో, ఆలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సెక్యూరిటీ సిబ్బంది, హోంగార్డులు క్షేత్రంలోకి ప్రవేశించే వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. ఈ తనిఖీల్లో మహారాష్ట్రకు చెందిన MH 11 DM 0589 నంబర్…

Read More
శరీరంలో ఆ విటమిన్ లోపిస్తే ఎముకలు విరిగిపోతాయా? అధ్యయనంలో నమ్మలేని నిజాలు

శరీరంలో ఆ విటమిన్ లోపిస్తే ఎముకలు విరిగిపోతాయా? అధ్యయనంలో నమ్మలేని నిజాలు

మారుతున్న మనిషి అలవాట్ల వలన కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా మర్చిపోతున్నాడు. ఎందుకంటే, కొంత సమయం కూడా ఎండలో ఉండటం లేదు. ఏసీ గదుల్లోనే ఉండిపోతున్నారు. దీని వలన శరీరంలో విటమిన్ డి తగ్గిపోతుంది. విటిమిన్ డి లోపించినప్పుడు నీరసం అయిపోతారు. ఇంకా చెప్పాలంటే ఎముకలు కూడా బలహీనపడి విరిగిపోయే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. బరువులు ఎత్తినప్పుడు కండరాలు నొప్పిగా ఉన్నాయా? అయితే, అది విటిమిన్ డి లోపమే. విటమిన్ లోపించినప్పుడు రోగ నిరోధక శక్తి…

Read More
Varanasi: వారణాసి రిలీజ్ డేట్‌కు అనుకోని కష్టం..

Varanasi: వారణాసి రిలీజ్ డేట్‌కు అనుకోని కష్టం..

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి సినిమా 2027 సమ్మర్‌లో, సరిగ్గా ఏప్రిల్ 7న విడుదల కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. శ్రీరామనవమి సీజన్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రాజమౌళి సాధారణంగా విడుదల తేదీలను ఖరారు చేస్తే ఇతర దర్శకులకు టెన్షన్ పెరుగుతుంది, కానీ వారణాసి విషయంలో ఆయనకే ఒక అనూహ్య సమస్య ఎదురైంది. ఈ సమస్య ఇండియాలో కాదు, హాలీవుడ్‌లో. వారణాసి విడుదల కావడానికి పది రోజుల ముందు, అంటే మార్చి…

Read More
తొమ్మిది బడ్జెట్లు..తొమ్మిది రాష్ట్రాల ప్రత్యేక చేనేత చీరలు..నిర్మలమ్మ బడ్జెట్ చీరల ప్రత్యేకత ఇదే!

తొమ్మిది బడ్జెట్లు..తొమ్మిది రాష్ట్రాల ప్రత్యేక చేనేత చీరలు..నిర్మలమ్మ బడ్జెట్ చీరల ప్రత్యేకత ఇదే!

నిర్మలా సీతారామన్ తొలిసారి 2019 లో ఆర్థిక శాఖ మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఆమె ఏపీకి చెందిన మంగళగిరి చేనేత పట్టు చీరను ఎంచుకున్నారు. ఇది గులాబీ రంగులో ఉండి , అంచు బంగారు రంగులో ఉంటుంది. ఆ బడ్జెట్ సమయంలో ఇది చాలా ఆకర్షణగా నిలిచింది. 2020లో బడ్జెట్ ప్రవేశ పట్టే సమయంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతా రామన్ పవిత్రతకు, శ్రేయస్సుకు సూచిక అయిన పసుపు రంగు చీరను ధరించింది. 2021లో…

Read More
Madaram: నేటి నుంచే మేడారం మహా జాతర.. సారలమ్మ గద్దెపైకి వచ్చే వేళ

Madaram: నేటి నుంచే మేడారం మహా జాతర.. సారలమ్మ గద్దెపైకి వచ్చే వేళ

ములుగు జిల్లాలో ప్రతిష్టాత్మకమైన సమ్మక్క సారలమ్మ మేడారం జాతర నేటి నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఆదీవాసీ కోయ గిరిజనుల మహా జాతరగా పేరొందిన ఈ ఉత్సవం నాలుగు రోజుల పాటు కొనసాగనుంది. జాతర మొదటి రోజున పగిడిద్ద రాజు, సారలమ్మ, గోవిందరాజులను గద్దెల ప్రాంగణంలో ప్రతిష్ఠించారు. కన్నెపల్లి గుడి నుంచి సారలమ్మ, మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్ద రాజు, ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజును మేడారం…

Read More
Jagapathi Babu : ఆ హీరో కోసం ఏమైనా చేస్తా.. అతడి లైఫ్ స్టైల్ చాలా నచ్చుతుంది.. జగపతి బాబు..

Jagapathi Babu : ఆ హీరో కోసం ఏమైనా చేస్తా.. అతడి లైఫ్ స్టైల్ చాలా నచ్చుతుంది.. జగపతి బాబు..

నటుడు జగపతి బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు హీరోగా అలరించిన ఆయన.. ఇప్పుడు సహాయ నటుడిగా, విలన్ పాత్రలతో బిజీగా ఉంటున్నారు. సినీరంగంలో తన కెరీర్, వ్యక్తిగత జీవితం, తోటి సినీ ప్రముఖులతో తన సంబంధాలపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన కెరీర్ పతనం ప్రారంభమైన ఆరు నెలల తర్వాత భారీ అప్పులు చేసి ఇల్లు కట్టడమే తన జీవితంలో చేసిన పెద్ద తప్పు అని ఆయన భావోద్వేగంగా తెలిపారు….

Read More
ఓర్నీ.. మటన్‌ బొక్క ఎంతపని చేసిందీ

ఓర్నీ.. మటన్‌ బొక్క ఎంతపని చేసిందీ

నాన్‌వెజ్‌ ప్రియులకు మటన్‌, చికెన్‌ తో బోజనం అంటే పండగే. ఎంతో ఇష్టంగా ఆవురావురంటూ తింటారు. అలా ఎంతో ఇష్టంగా మటన్‌ కూరతో భోజనం చేస్తున్న వ్యక్తి ఒక్కసారిగా ప్రాణాపాయ స్థితిలో పడ్డాడు. రాత్రి మటన్‌ కర్రీతో భోజనం చేస్తుండగా బొక్క గొంతులో ఇరుక్కుపోయింది. సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలు దక్కాయి. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుబ్బారావు పల్లి గ్రామానికి చెందిన టి.శ్రీనివాస అనే వ్యక్తి మంగళవారం రాత్రి…

Read More
అమ్మా. నాన్న.. మీరెక్కడ..? తల్లిదండ్రులను వెతుక్కుంటూ డెన్మార్క్ నుండి అదిలాబాద్ వచ్చిన పదేళ్ల బాలుడు.!

అమ్మా. నాన్న.. మీరెక్కడ..? తల్లిదండ్రులను వెతుక్కుంటూ డెన్మార్క్ నుండి అదిలాబాద్ వచ్చిన పదేళ్ల బాలుడు.!

తమ దత్తపుత్రుడి మూలాలను వెతుక్కుంటూ డెన్మార్క్‌కు చెందిన జంట భారతదేశంలోని అడవుల జిల్లాకు వచ్చింది. తమ బిడ్డ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ రాస్మూస్ దంపతులు శనివారం (జసవరి 31) ఆదిలాబాద్‌కు చేరుకున్నారు. 2016లో రెండు నెలల వయసు ఉన్న ఓ మగశిశువును రిమ్స్‌లో వదిలేసి వెళ్లారు గుర్తు‌ తెలియని వ్యక్తులు. రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందించి శిశు గృహానికి తరలించారు అధికారులు. అయితే, శిశు గృహం నుండి 2016లో ప్రభుత్వ నిబంధనల పాటించి డెన్మార్క్‌కు చెందిన దంపతులు…

Read More