Cricket Rules:ఇక స్థానికంగా తయారు చేసిన బ్యాట్లతో కూడా ఆడొచ్చు.. క్రికెట్ రూపురేఖలు మార్చేస్తున్న ఎంసీసీ
Cricket Rules:క్రికెట్ ఆటకు సంబంధించి నిబంధనలు రూపొందించే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు క్రికెట్ మైదానంలో నిషిద్ధంగా ఉన్న కొన్ని రకాల బ్యాట్లకు ఇప్పుడు అనుమతినిచ్చింది. ఫిబ్రవరి 3, మంగళవారం నాడు ఎంసీసీ ఏకంగా 73 రకాల మార్పులను ప్రకటించగా, అందులో బ్యాట్లకు సంబంధించిన నిబంధన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. సామాన్యులకు, వర్ధమాన క్రీడాకారులకు క్రికెట్ ఆ ఆటను మరింత చేరువ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రొఫెషనల్…