
Shubman Gill : ట్రిపుల్ సెంచరీ మిస్.. తల్లిదండ్రుల మెసేజ్ చూసి ఎమోషనల్ అయిన శుభమాన్ గిల్
Shubman Gill : టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో అదరగొట్టాడు. కెప్టెన్‌గా తనకి ఇది రెండో మ్యాచ్, రెండు మ్యాచ్‌ల్లోనూ సెంచరీ కొట్టేశాడు. గురువారం ఏకంగా డబుల్ సెంచరీ కూడా కొట్టాడు. కానీ, దురదృష్టవశాత్తు ట్రిపుల్ సెంచరీ మిస్ అయింది. ఈ విషయం తన తల్లిదండ్రులకు కూడా చాలా బాధ కలిగించింది. రెండో రోజు ఆట అయిపోయాక, శుభ్‌మన్ గిల్ తల్లిదండ్రులు తనకి ఒక స్పెషల్ మెసేజ్ పంపించారు. దాన్ని…