Bridge: 2 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే.. భారీ వంతెనను ప్రారంభించనున్న మోదీ!
Guwahati–North Guwahati Bridge: అస్సాం రాజధాని గౌహతి స్కైలైన్‌లో కొత్త ఇంజనీరింగ్ అద్భుతం రూపుదిద్దుకుంది. బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన గౌహతి-ఉత్తర గౌహతి వంతెన ఇప్పుడు పూర్తి దశకు చేరుకుంది. ఈ వంతెన కేవలం కాంక్రీటు, ఉక్కు, కేబుల్‌లతో కూడిన నిర్మాణం మాత్రమే కాదు, నది రెండు ఒడ్డుల మధ్య సజావుగా, వేగవంతమైన అనుసంధానం కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న లక్షలాది అస్సామీ ప్రజల కలలకు వారధి. ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ నాయకత్వంలో ఈ ప్రాజెక్టును రికార్డు సమయంలో…