
Tollywood: చెత్తగా నటించావ్.. వెళ్లి మానిటర్ చూసుకోపో.. డైరెక్టర్ తిట్టడంతో వెక్కి వెక్కి ఏడ్చిన హీరోయిన్..
సినిమా ప్రపంచంలో నటీనటులుగా ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలని ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు. కానీ కెరీర్ ప్రారంభంలోనే అనేక విమర్శలు ఎదుర్కొని.. కష్టాలను, అడ్డంకులను దాటుకుని తమకంటూ మంచి ఇమేజ్ సంపాదించుకుంటారు. ప్రస్తుతం స్టార్ హీరోహీరోయిన్లుగా రాణిస్తున్న తారలు ఎప్పుడో ఒకసారి.. ఏదోక సందర్భంలో విమర్శలు తీసుకున్నవారే. అందులో హీరోయిన్ కీర్తి సురేష్ ఒకరు. కెరీర్ తొలినాళ్లల్లో ఒక దర్శకుడు తనను అందరి ముందు తిట్టడంతో ఏడ్చేశానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె నటించిన…