
పెరుగుతో పాటు అస్సలే తినకూడని ఆహారపదార్థాలు ఇవే.. తింటే అంతే ఇక!
చేపలకర్రీ, చేపల ఫ్రై తినడం చాలా మందికి ఇష్టం. అయితే ఫిష్ కర్రీ తిన్నప్పుడు అస్సలే పెరుగు తినకూడదంట. ఎందుకంటే? చేపలు శరీరంలో వేడిని పెంచుతాయి. పెరుగు శరీరానికి చలవనిస్తుంది. అయితే ఈ రెండు కలిపి తీసుకోవడం వలన ఇది జీర్ణక్రియపై తీవ్ర ప్రభావం చూపిస్తుందంట. మరీ ముఖ్యంగా అధిక బరువుకు కూడా కారణం కావచ్చు, కొన్నిసార్లు ఇది మలబద్ధకం వంటి సమస్యలను తీవ్రతరం చేస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అదే విధంగా పెరుగుతో పాటు కొన్ని…