
కట్టెల కోసమని గుట్టపైకి వెళ్లిన గిరిజనుడు.. అనుకోకుండా కాలుపెట్టడంతో పేలిన..
తెలంగాణ – ఛత్తీస్గడ్ సరిహద్దు ప్రాంతమైన ములుగు జిల్లా అడవుల్లో మరోసారి మందు పాతర పేలింది. కర్రెగుట్ట సమీపంలోని చలిమేల గుట్టపై ఈ పేలుడు సంభవించింది. కట్టెలకోసమని అడవిలోకి వెళ్లిన ఓ గిరిజనుడు ఐఈడీ బాంబ్‌పై కాలుపెట్టి తీవ్ర గాయాల పాలయ్యాడు. వివరాల్లోకి వెలితే.. గత 20 రోజులుగా కర్రెగుట్ట సహా సమీప ప్రాంతాల్లోని గుట్టలపై తనిఖీలు చేపట్టిన భద్రతా బలగాలు ఆ గుట్టపై ఉన్న మందు పాతరలను నిర్వీర్యం చేశారు. కాగా ఇంకా కొన్ని ప్రాంతాల్లో…