
Budh Vakri 2025: బుధుడు వక్రగతి.. ఈ రాశుల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త..!
బుద్ధి కారకుడు బుధుడు ఈ నెల(జులై) 20 నుంచి ఆగస్టు 12 వరకు కర్కాటక రాశిలో వక్రించడం జరుగుతోంది. బుధుడు వక్రగతి పట్టడం వల్ల ఆదాయం పెరగడానికి, ఆకస్మిక ధన లాభానికి, ఆర్థిక, గృహ ఒప్పందాలు కుదరడానికి, కమ్యూనికేషన్ నైపుణ్యాలు వృద్ధి చెందడానికి అవకాశం ఉన్నప్పటికీ, కొన్ని తప్పటడుగులు వేయడానికి, పొరపాట్లు చేయడానికి కూడా అవకాశం ఉంది. మేషం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకరం, మీన రాశులవారు కొద్ది రోజుల పాటు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత…