సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల న్యూ ఫ్రెండ్.. ఒత్తిడిని తరిమికొట్టే మినీ మోచి.. స్పెషాలిటీస్ తెలుసా!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల న్యూ ఫ్రెండ్.. ఒత్తిడిని తరిమికొట్టే మినీ మోచి.. స్పెషాలిటీస్ తెలుసా!

అలాంటి సమయంలో పక్కన ఎవరైనా ఉండి కాసేపు నవ్విస్తే బాగుంటుందని ప్రతి ఉద్యోగి కోరుకుంటారు. సరిగ్గా ఇదే ఆలోచనతో టెక్ కంపెనీలు ఒక అద్భుతమైన నేస్తాన్ని సృష్టించాయి. అది మీ అరచేతిలో ఇమిడిపోయేంత చిన్నగా ఉంటుంది.. కానీ దాని చేష్టలు మాత్రం మీలోని ఒత్తిడిని ఇట్టే మాయం చేస్తాయి. కేవలం బొమ్మలా కనిపించే ఈ ఏఐ పరికరం, ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో ఒక పెద్ద విప్లవాన్ని తీసుకువస్తోంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల నుంచి మేనేజర్ల వరకు అందరి డెస్క్‌లపై…

Read More
Gold Price Today: భారీ పతనం.. ఒక్క రోజే రూ.85 వేలు తగ్గిన వెండి.. బంగారం ఎంత తగ్గిందంటే..

Gold Price Today: భారీ పతనం.. ఒక్క రోజే రూ.85 వేలు తగ్గిన వెండి.. బంగారం ఎంత తగ్గిందంటే..

Gold Price Today: బంగారం, వెండి ధరలు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. అయితే, శుక్రవారం అవి గణనీయంగా తగ్గాయి. 24 గంటల్లో వెండి కిలోకు ఏకంగా రూ.85,000 వరకు తగ్గింది. గురువారం కిలోకు రూ.4.20 లక్షలకు చేరుకున్న తర్వాత, శుక్రవారం మధ్యాహ్నం 3:30 గంటలకు MCX మార్చి ఫ్యూచర్స్ వెండి రూ.3.35 లక్షలకు పడిపోయింది. ఇంతలో శుక్రవారం బంగారం ధర కూడా గణనీయంగా పడిపోయింది. 10 గ్రాములకు రూ.193,096 గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత బంగారం రూ.25,500…

Read More
డైరెక్టర్లకు విజయ్ సేతుపతి స్వీట్ వార్నింగ్..! ఎంటర్‌‌టైన్మెంట్‌ ముఖ్యం.. వారిని ఇబ్బంది పెట్టొద్దు

డైరెక్టర్లకు విజయ్ సేతుపతి స్వీట్ వార్నింగ్..! ఎంటర్‌‌టైన్మెంట్‌ ముఖ్యం.. వారిని ఇబ్బంది పెట్టొద్దు

తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆ ‘మక్కల్ సెల్వన్’ ఇప్పుడు ఒక సాహసోపేతమైన అడుగు వేశారు. సాధారణంగా ఈ రోజుల్లో కమర్షియల్ హంగులు, భారీ డైలాగులు లేని సినిమాను ఊహించడం కష్టం. కానీ ఆయన మాత్రం మాటలు లేని ఒక మూకీ సినిమాతో పలకరించబోతున్నారు. కేవలం హావభావాలతోనే కథను నడిపిస్తూ, ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆయన డైరెక్టర్లకు, నటీనటులకు ఇచ్చిన…

Read More
Tollywood Remunerations: హీరోల రెమ్యూనరేషన్లలో భారీ మార్పులు..20 ఏళ్ల క్రితం ఏ హీరో ఎంత తీసుకునేవారో తెలుసా?

Tollywood Remunerations: హీరోల రెమ్యూనరేషన్లలో భారీ మార్పులు..20 ఏళ్ల క్రితం ఏ హీరో ఎంత తీసుకునేవారో తెలుసా?

నేడు ఒక స్టార్ హీరో సినిమా చేస్తున్నారంటే వంద నుంచి రెండు వందల కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు. కానీ సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం పరిస్థితి ఎలా ఉండేదో తెలుసా? అప్పుడు టాలీవుడ్‌ను శాసించిన దిగ్గజ హీరోల పారితోషికం ఇప్పుడు ఒక చిన్న హీరో తీసుకునేంత కూడా ఉండేది కాదు. అప్పట్లో నంబర్ వన్ హీరోగా ఉన్న వ్యక్తి పారితోషికం పది కోట్లు దాటడమే ఒక పెద్ద సంచలనం. మరి అప్పటి టాప్ స్టార్స్ నుంచి…

Read More
Anil Ravipudi: 2027 సంక్రాంతి కోసం మాస్టర్‌‌ ప్లాన్.. వెంకీతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న హిట్ డైరెక్టర్..!

Anil Ravipudi: 2027 సంక్రాంతి కోసం మాస్టర్‌‌ ప్లాన్.. వెంకీతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న హిట్ డైరెక్టర్..!

తాజాగా మెగాస్టార్‌తో కలిసి ఒక భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ డైరెక్టర్.. ఇప్పుడు తన తదుపరి మిషన్ కోసం సిద్ధమవుతున్నారు. ఈసారి ఆయన చేయబోయే ప్రయోగం వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. తన ఫేవరెట్ హీరోతో కలిసి ఐదోసారి బాక్సాఫీస్‌పై దండయాత్రకు ప్లాన్ చేస్తున్నారు. కేవలం తెలుగు నటులతోనే కాకుండా, పక్క రాష్ట్రాల స్టార్ హీరోలను కూడా ఈ ప్రాజెక్టులోకి తీసుకురావాలని పెద్ద స్కెచ్ వేశారు. “టైటిల్ వింటేనే వామ్మో వీడేంట్రా బాబూ” అంటారని స్వయంగా…

Read More
ట్రోఫీ గెలవాలంటే ఆ విషయంలో బీకేర్ ఫుల్.. సూర్య, గంభీర్‌లకు రోహిత్ శర్మ కీలక హెచ్చరిక..

ట్రోఫీ గెలవాలంటే ఆ విషయంలో బీకేర్ ఫుల్.. సూర్య, గంభీర్‌లకు రోహిత్ శర్మ కీలక హెచ్చరిక..

Rohit Sharmas T20 World Cup Warning to Suryakumar and Gambhir: ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ 2026 కోసం సన్నద్ధమవుతున్న డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా, ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్‌ను ఈ మెగా టోర్నీకి రిహార్సల్‌గా ఉపయోగిస్తోంది. భారత్ సెమీఫైనల్‌కు చేరుకోవడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నప్పటికీ, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం జట్టు కూర్పు, మైదాన పరిస్థితులపై కొన్ని కీలక సవాళ్లను లేవనెత్తారు. ఆయన…

Read More
Budget 2026: గుడ్‌న్యూస్‌.. రూ.13 లక్షల వరకు నో ట్యాక్స్‌? 300 వందే భారత్‌ రైళ్లు..? ఇంకా మరెన్నో..

Budget 2026: గుడ్‌న్యూస్‌.. రూ.13 లక్షల వరకు నో ట్యాక్స్‌? 300 వందే భారత్‌ రైళ్లు..? ఇంకా మరెన్నో..

రాబోయే బడ్జెట్ 2026 మధ్యతరగతి, రైతులు, వృద్ధులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తలు చెప్పనున్నట్లు ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. వినియోగాన్ని పెంచడానికి, గ్రామీణ ఆదాయాలను బలోపేతం చేయడానికి, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం అనేక ముఖ్యమైన ప్రకటనలను పరిశీలిస్తోంది. ఆదాయపు పన్ను, కిసాన్ సమ్మాన్ నిధి, రైల్వేలు ఈసారి బడ్జెట్‌లో కీలకమైన దృష్టి కేంద్రాలుగా ఉండే అవకాశం ఉంది. రూ.13 లక్షల వరకు నో ట్యాక్స్‌..? కొత్త ఆదాయపు పన్ను విధానం ప్రకారం జీతం పొందే వ్యక్తులకు ప్రామాణిక…

Read More
Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ డాక్టర్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ? బుల్లితెర సూపర్ స్టార్ నిరుపమ్ పరిటాల..

Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ డాక్టర్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ? బుల్లితెర సూపర్ స్టార్ నిరుపమ్ పరిటాల..

బుల్లితెరపై కార్తీక దీపం సీరియల్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. దాదాపు ఏడేళ్లు ఈ సీరియల్ టాప్ నంబర్ వన్ స్థానంలో దూసుకుపోయింది. ఇప్పుడు కార్తీక దీపం 2 సైతం అదే స్థాయిలో దూసుకుపోతుంది. ఇందులో మరోసారి డాక్టర్ బాబు సందడి చేస్తున్నారు. Source link

Read More
Comedian Ramachandra : వాళ్లని నమ్మి కోట్లలో మోసపోయా.. తిండి లేక ఆస్తులు అమ్మేశా.. వెంకీ సినిమా కమెడియన్ ఎమోషనల్..

Comedian Ramachandra : వాళ్లని నమ్మి కోట్లలో మోసపోయా.. తిండి లేక ఆస్తులు అమ్మేశా.. వెంకీ సినిమా కమెడియన్ ఎమోషనల్..

తెలుగు హాస్యనటుడు రామచంద్ర గురించి పరిచయం అక్కర్లేదు. వెంకీ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ అయ్యారు. కొన్ని రోజుల క్రితం తన 25 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎదుర్కొన్న వ్యక్తిగత, వృత్తిపరమైన సవాళ్లను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆవేదనతో పంచుకున్నారు. 2000వ సంవత్సరంలో “నిన్ను చూడాలని” సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టిన రామచంద్ర, ఆ తర్వాత “ఆనందం”, “వెంకీ”, “గౌతమ్ ఎస్ఎస్సి”, “దుబాయ్ శీను”, “కింగ్”, “లౌక్యం”, “డీజే” వంటి 150కి పైగా చిత్రాల్లో నటించి…

Read More
Horoscope Today: వారు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జనవరి 31, 2026): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, అనవసర ఖర్చుల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. వృషభ రాశి వారు ఆర్థిక, వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టే సూచనలున్నాయి. మిథున రాశి వారికి తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారం అయ్యే ఛాన్స్ ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం…

Read More