Weather Alert: తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

Weather Alert: తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత బాగా తగ్గింది. అయితే.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉదయం పూట చలితోపాటు.. దట్టమైన మంచు కురుస్తోంది. ముఖ్యంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.. ఈ తరుణంలో తెలుగు రాష్ట్రాలు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.. అల్పపీడన ద్రోణి ఉత్తర కేరళ, అరేబియా సముద్రం వైపు ముందుకు కదులుతోందని.. దీంతో…

Read More
ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్.. బెస్ట్ ఫ్రెండ్ భర్తను పెళ్లాడింది.. దెబ్బకు కనపడకుండా పోయింది

ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్.. బెస్ట్ ఫ్రెండ్ భర్తను పెళ్లాడింది.. దెబ్బకు కనపడకుండా పోయింది

సినిమా ఇండస్ట్రీలో ఆమె ఓ క్రేజీ హీరోయిన్.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్ గా మరి సినిమాలు చేసి మెప్పించింది ఈ అందాల ముద్దుగుమ్మ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసేటప్పుడే ఆమె పెద్ద హీరోల సినిమాల్లో మెరిసింది. ఆ తర్వాత హీరోయిన్‌గా కూడా కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. తెలుగు సినిమాతోనే కథానాయికగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈముద్దుగుమ్మ తన అందం, అభినయంతో క్రేజీయెస్ట్‌ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇటు తెలుగు, అటు…

Read More
Tollywood: ఏంటండీ మేడమ్.. అందంతో చంపేస్తున్నారు.. నెట్టింట సీరియల్ బ్యూటీ అరాచకం.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..

Tollywood: ఏంటండీ మేడమ్.. అందంతో చంపేస్తున్నారు.. నెట్టింట సీరియల్ బ్యూటీ అరాచకం.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..

ప్రస్తుతం సినిమా హీరోయిన్లతో పాటు సీరియల్ తారలకు సైతం యమ క్రేజ్ ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలో సీరియల్ తారలు చేసే హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందంతోపాటు.. గ్లామర్ ఫోజులతోనూ చంపేస్తున్నారు. Source link

Read More
Ayush Mhatre : కెప్టెన్ సాబ్.. ఏమైంది? అండర్-19 వరల్డ్ కప్‌లో ఆయుష్ మ్హాత్రే ఘోర వైఫల్యం

Ayush Mhatre : కెప్టెన్ సాబ్.. ఏమైంది? అండర్-19 వరల్డ్ కప్‌లో ఆయుష్ మ్హాత్రే ఘోర వైఫల్యం

Ayush Mhatre : అండర్-19 వరల్డ్ కప్ 2026లో భారత జట్టు దూసుకుపోతున్నా, ఆ జట్టు కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే ఫామ్ మాత్రం టీమ్ మేనేజ్‌మెంట్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఫిబ్రవరి 1 ఆదివారం నాడు జరిగిన దాయాది దేశం పాకిస్థాన్‌తో హై-వోల్టేజ్ సూపర్-6 మ్యాచ్‌లో ఆయుష్ దారుణంగా విఫలమయ్యాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ముందుండి నడిపించాల్సిన కెప్టెన్, కనీసం ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరడం అభిమానులను నిరాశకు గురిచేసింది. టోర్నీ ఆరంభం నుంచి కెప్టెన్…

Read More
Budget 2026: విదేశాల్లో చదువుతున్న వారికి గుడ్‌న్యూస్‌..! ఆ విషయంలో ట్యాక్స్‌ బెనిఫిట్స్‌

Budget 2026: విదేశాల్లో చదువుతున్న వారికి గుడ్‌న్యూస్‌..! ఆ విషయంలో ట్యాక్స్‌ బెనిఫిట్స్‌

LRS (Liberalised Remittance Scheme) కింద విద్య, వైద్య ప్రయోజనాల కోసం విదేశాలకు పంపే డబ్బుపై పన్ను వసూలు (TCS) రేటును రెండు శాతానికి తగ్గించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ప్రతిపాదించారు. లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ 2026-27ను ప్రవేశపెడుతూ ఈ ప్రకటన చేశారు. లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద విద్య, వైద్య ప్రయోజనాల కోసం TCS రేటును ఐదు శాతం నుండి రెండు శాతానికి తగ్గించాలని ప్రతిపాదిస్తున్నాను అని సీతారామన్ అన్నారు. ఈ ప్రతిపాదన…

Read More
చిన్నారి ప్రాణం తీసిన మాంజా.. తండ్రితో కలిసి బైక్‌పై వెళ్తుండగా ఘోరం..

చిన్నారి ప్రాణం తీసిన మాంజా.. తండ్రితో కలిసి బైక్‌పై వెళ్తుండగా ఘోరం..

కూకట్‌పల్లి వివేకానందనగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. చైనా మాంజా వల్ల ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. తండ్రితోపాటు బైక్‌పై వెళ్తుండగా నిష్విక అనే చిన్నారి మెడకు మాంజా చుట్టుకోవడంతో తీవ్ర గాయమైంది. ఆస్పత్రికి వెళ్లేలోపే పాప చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన…

Read More
సిరిసంపదలు ఇచ్చే ప్రదోష వ్రతం ఎప్పుడు..? శివుడితోపాటు లక్ష్మీదేవి కటాక్షం కోసం ఏం చేయాలో తెలుసా..?

సిరిసంపదలు ఇచ్చే ప్రదోష వ్రతం ఎప్పుడు..? శివుడితోపాటు లక్ష్మీదేవి కటాక్షం కోసం ఏం చేయాలో తెలుసా..?

హిందూ మతంలో ప్రదోష వ్రతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ప్రతి నెల త్రయోదశి తిథినాడు ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు. ప్రదోష వ్రతం రోజున ప్రదోష కాల సమయంలో సాయంత్రం శివపార్వతులను పూజిస్తారు. ప్రస్తుతం కొనసాగుతున్న మాఘ మాసం శుక్ల త్రయోదశినాడు ప్రదోష వ్రతం ఆచరిస్తారు. 2026 జనవరిలో చివరి ప్రదోష వ్రతం జనవరి 30న శుక్రవారం వచ్చింది. అందుకే దీనిని శుక్ర ప్రదోషం అని పిలుస్తారు. శుక్రవారం కావడంతో శివుడితోపాటు లక్ష్మీదేవిని కూడా పూచిస్తారు. దీంతో శివుడితోపాటు…

Read More
New Tax Rules: ఇక ఆ ఆదాయాలపై రూ.60 వేల ప్రయోజనం లభించదు..!

New Tax Rules: ఇక ఆ ఆదాయాలపై రూ.60 వేల ప్రయోజనం లభించదు..!

New Tax Rules: కొత్త పన్ను విధానంలో రూ.60,000 సెక్షన్ 87A రిబేట్ గురించి ఆదాయపు పన్ను శాఖ స్పష్టతనిచ్చింది. ఈ రిబేట్ అన్ని ఆదాయ రకాలకు వర్తించదని శాఖ పేర్కొంది. ప్రత్యేకంగా ఈక్విటీ నుండి వచ్చే మూలధన లాభాలకు ఇది వర్తించదు. పన్ను చెల్లింపుదారులు చాలా కాలంగా దీని గురించి గందరగోళంలో ఉన్నారు. ఇది పెట్టుబడి, పన్ను ప్రణాళిక రెండింటినీ ప్రభావితం చేస్తుంది. సెక్షన్ 87A రిబేట్ అంటే ఏమిటి? సెక్షన్ 87A రిబేట్ అనేది…

Read More
పొగరాయుళ్లకు బ్యాడ్‌న్యూస్‌.. పెరిగిన ధరలు! రూ.10 సిగరెట్‌ ఇప్పుడు ఎంతో తెలుసా?

పొగరాయుళ్లకు బ్యాడ్‌న్యూస్‌.. పెరిగిన ధరలు! రూ.10 సిగరెట్‌ ఇప్పుడు ఎంతో తెలుసా?

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లపై కొత్త పన్ను విధించనున్నట్లు ప్రకటించారు. ఈ కొత్త పన్ను ఫిబ్రవరి 1 నుండి అమలులోకి వచ్చింది. మరి పెరిగిన ధరల తర్వాత జనవరి 31 వరకు రూ.10 ఉన్న సిగరెట్‌ ధర ఇప్పుడు ఎంత ఉందో తెలుసుకుందాం.. గతంలో సిగరెట్లపై 28 శాతం జీఎస్టీ విధించారు. అలాగే సిగరెట్లపై పరిహార సెస్ విధించారు. ఈ పన్ను 2017…

Read More
పనిమనిషికి ఆస్తి రాసిచ్చి.. వంటగదిలో ఉరి వేసుకున్నారు.. అసలు విషయం చెప్పిన రంగనాథ్ కొడుకు

పనిమనిషికి ఆస్తి రాసిచ్చి.. వంటగదిలో ఉరి వేసుకున్నారు.. అసలు విషయం చెప్పిన రంగనాథ్ కొడుకు

సీనియర్ నటుడు రంగనాథ్.. ఎన్నో సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లో ఎంతో అద్భుతమైన పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. ఎంతో అద్భుతమైన నటుడిగా పేరు తెచ్చుకున్న రంగనాథ్ ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకొని అభిమానులు, తెలుగు ప్రేక్షకులు షాక్ అయ్యేలా చేశారు. ఆయన మరణం ఇండస్ట్రీని విషాదంలోకి నెట్టింది. అలాగే ఆయన ఆస్తి మొత్తం పనిమనిషికి రాసి ఇచ్చారు. అంత పెద్ద నటుడు అయినప్పటికీ ఆయన ఆత్మహత్య చేసుకోవడం ఇప్పటికీ కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు….

Read More