పదేళ్ల తర్వాత బుల్లితెరపైకి రీఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో..! హోస్ట్‌గానూ ప్రేక్షకులను మెప్పిస్తాడా?
ఒకప్పుడు బుల్లితెరపై రియాలిటీ షోలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ‘ఖత్రోన్ కే ఖిలాడీ’ అంటూ సాహసాలు చేసి టీవీ రేటింగ్‌లను అమాంతం పెంచేసిన ఆ స్టార్ హీరో.. గత పదేళ్లుగా హోస్టింగ్ బాధ్యతలకు దూరంగా ఉన్నారు. మళ్ళీ ఇన్నాళ్లకు తన పాత గూటికి చేరుకుంటూ ఒక క్రేజీ గేమ్ షోతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. 58 ఏళ్ల వయసులో కూడా అదే ఉత్సాహంతో, సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఆ ‘ఖిలాడీ కుమార్’ ఎవరు? పదేళ్ల విరామం తర్వాత.. బాలీవుడ్ ఖిలాడీ…