Power Charges: బడ్జెట్‌లో సామాన్యులకు బిగ్ షాక్.. పెరగనున్న కరెంట్ ఛార్జీలు..! ఒకేసారి ఎంతంటే..?
కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు షాక్ ఇవ్వనుంది. ప్రతీ ఏడాది విద్యుత్ బిల్లులు పెరిగేలా కొత్త విధానానికి శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే దేశంలో కరెంట్ ఛార్జీలు పెరగడంతో సామాన్యులకు భారంగా మారుతోంది. నెలవారీ ఖర్చులకు డబ్బులు సరిపోక అప్పులు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. భవిష్యత్తులో కరెంట్ బిల్లులు మరింత పెరగనున్నాయి. కేంద్రం ప్రభుత్వం కొత్తగా జాతీయ విద్యుత్ విధానం 2026 తీసుకురాబోతుంది. ఈ ముసాయిదాను ఈ బడ్జెట్‌లో కేంద్రం ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది. విద్యుత్ రంగంలో పెద్ద మైలురాయిగా…