ముట్టుకుంటే మాసిపోతుందేమో..! అల్లు అర్జున్, నాని, బాలయ్యలాంటి స్టార్స్‌తో చేసి.. ఇప్పుడు కనిపించకుండాపోయింది
ఆమె అందానికి కుర్రాళ్లు ఫిదా.. ఉంటే ఇలాంటి లవర్ ఉండాలి అని కుర్రకారు మొత్తం పడి చచ్చిపోయారు. ఎక్కడ చూసిన ఆమె ఫొటోలే ఉండేవి, ఆమె ఫోటోలను కుర్రాళ్ళు భద్రంగా దాచుకునేవారు. తొలి సినిమాతోనే కట్టిపడేసింది. గ్లామర్ ఒలకబోయడంలోనూ ముందుంటుంది.. చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి కూడా కానీ.. ఊహించని విధంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.. ఇప్పుడు అవకాశాలు లేక సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. రెండు పెద్ద హిట్స్ పడ్డాయి కానీ ఆతర్వాత అవకాశాలు…