రీల్స్ పిచ్చి.. తుపాకీ పట్టుకుని రీల్స్ చేసిన భార్యాభర్తలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
జార్ఖండ్‌లో ఒక సంచలనాత్మక కేసు వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా రీల్స్ చేసే మోజు ఒక కుటుంబాన్ని విషాదంలో నెట్టింది. గిరిదిహ్ జిల్లాలోని ధన్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్సన్ ఓపీలోని ఖిజ్రసోటాలో, ఒక వ్యక్తి రీల్ చిత్రీకరిస్తుండగా తన సొంత భార్యను కాల్చి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు, సంఘటనాస్థలానికి చేరుకుని నిందితుడైన ఆమె భర్తను అరెస్టు చేసి జైలుకు పంపారు. బీహార్‌లోని వైశాలి నివాసి అయిన మొహమ్మద్ ఇస్రాఫిల్ అన్సారీ అలియాస్ రాజా ఖిజ్రసోటాలో…