CM రేవంత్ కు ధన్యవాదాలు.. చిట్ చాట్ లో KTR

CM రేవంత్ కు ధన్యవాదాలు.. చిట్ చాట్ లో KTR

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల నిర్వహించిన చిట్ చాట్ లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి నిరసనలకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, నిరసనల కారణంగా మళ్లీ ఉద్యమ రోజులు గుర్తుకొచ్చాయని, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ లో నూతన ఉత్సాహం (జోష్) వచ్చిందని తెలిపారు. అధికారుల పనితీరుపై కూడా కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆదేశించినట్లు అధికారులు వ్యవహరించకూడదని ఆయన స్పష్టమైన సూచన చేశారు….

Read More
దేశ హితం, ప్రజా సంక్షేమం కోసమే కేంద్ర వార్షిక బడ్జెట్‌: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

దేశ హితం, ప్రజా సంక్షేమం కోసమే కేంద్ర వార్షిక బడ్జెట్‌: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Union Minister G. Kishan Reddy దేశ హితం, ప్రజా సంక్షేమం కోసమే కేంద్ర వార్షిక బడ్జెట్‌ అని కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు. ఈ బడ్జెట్‌ ద్వారా తెలంగాణకే కాదు, యావత్‌ దేశానికి న్యాయం జరుగుతుందన్నారు. ఇక హైదరాబాద్‌ మెట్రో రెండోదశ విస్తరణకు ఇప్పటికే సూత్రప్రాయంగా కేంద్రం అంగీకారం తెలిపింది ఆయన వెల్లడించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన కేంద్ర బడ్జెట్ అభివృద్ధి మంత్రమని, ప్రతి విభాగం, అన్ని రంగాలను పరిగణనలోకి తీసుకున్నారని కేంద్ర…

Read More
సాగు రంగానికి నిర్మలమ్మ సాయం ఎంత ??

సాగు రంగానికి నిర్మలమ్మ సాయం ఎంత ??

కేంద్రంలో తొమ్మిదోసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌ రైతులకు తీపి కబురు చెప్పారు. సంప్రదాయ వ్యవసాయానికి బదులు విలువైన పంటలను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందులో భాగంగా చిన్న, సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రాధాన్యమిచ్చామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అధిక దిగుబడి ఇచ్చే పంటలతో పాటు అధిక విలువైన పంటల దిశగా రైతులను ప్రోత్సహిస్తామని తెలిపారు. కొబ్బరి ఉత్పత్తి పెంపునకు ప్రత్యేక ప్రోత్సాహక పథకం.. కాయలు కాయని చెట్ల స్థానంలో కొత్త…

Read More
Andhra News: ఎంత కష్టమొచ్చిందో పాపం.. పుట్టిన రెండ్రోజులకే పాపను దూరం చేసుకున్న తల్లి.. అంతలోనే

Andhra News: ఎంత కష్టమొచ్చిందో పాపం.. పుట్టిన రెండ్రోజులకే పాపను దూరం చేసుకున్న తల్లి.. అంతలోనే

అనంతపురం జిల్లా కంబదూరు మండలం నూతిమడుగుకు చెందిన సూరి, శివలక్ష్మి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఉపాధి కోసం కొన్నేళ్ల క్రితమే అనంతపురం పట్టణానికి వచ్చి సూరి, శివలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. టమోటా బండిలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అప్పటికే ఇద్దరు ఆడబిడ్డలు, ఒక మగ బిడ్డ ఉన్న సూరి, శివలక్ష్మి దంపతులకు తాజాగా మరో ఆడబిడ్డ జన్మించింది. ఆర్థిక ఇబ్బందులతో పుట్టిన ఆడబిడ్డను పోషించలేమని భావించిన దంపతులు.. తమకు పరిచయస్తుల ద్వారా పరిచయమైన హిందూపురం పట్టణానికి…

Read More
WhatsApp: యూజర్లకు షాకింగ్‌ న్యూస్‌.. ఇక డబ్బులు చెల్లిస్తేనే వాట్సాప్‌ సేవలు..!

WhatsApp: యూజర్లకు షాకింగ్‌ న్యూస్‌.. ఇక డబ్బులు చెల్లిస్తేనే వాట్సాప్‌ సేవలు..!

WhatsApp: ప్రతి ఒక్కరి స్మార్ట్‌ ఫోన్‌లలో వాట్సాప్‌ ఉంటుంది. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు వాట్సాప్‌లో మునిగి తేలుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) త్వరలో పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ను ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాట్సాప్ యూజర్లలో ఆందోళన నెలకొంది. రాబోయే రోజుల్లో వాట్సాప్ ఉపయోగించాలంటే వినియోగదారులు డబ్బులు చెల్లించాల్సి రావొచ్చన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కంపెనీ తన ప్లాట్‌ఫామ్‌లో ప్రకటన రహిత…

Read More
ఎక్సైజ్ అధికారి జాతీయ జెండావిష్కరించి గ్రూప్ ఫోటో దిగుతుండగా షాకింగ్ ఘటన.. !

ఎక్సైజ్ అధికారి జాతీయ జెండావిష్కరించి గ్రూప్ ఫోటో దిగుతుండగా షాకింగ్ ఘటన.. !

మహారాష్ట్రలోని ధరాశివ్ జిల్లాలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఒక ఎక్సైజ్ అధికారి కుప్పకూలిపోయాడు. వేడుక జరుగుతుండగా ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి మరణించినట్లు అధికారులు తెలిపారు. ఒమెర్గా తహసీల్‌లోని తల్మోడ్ సరిహద్దు చెక్‌పాయింట్ వద్ద జెండా ఎగురవేసే కార్యక్రమం జరుగుతోంది. వేడుక తర్వాత, 56 ఏళ్ల మోహన్ జాదవ్ సిబ్బందితో కలిసి గ్రూప్ ఫోటో కోసం నిలబడి ఉండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు. వెంటనే తోటి సిబ్బంది…

Read More
మళ్లీ బతకాలన్న ఆశతో.. భద్రపరుస్తున్న మృత దేహాలు

మళ్లీ బతకాలన్న ఆశతో.. భద్రపరుస్తున్న మృత దేహాలు

మరణం అనేది జీవనానికి చివరి అంకమే. అయితే సాంకేతికతపై అపారమైన నమ్మకం ఉన్న కొంతమంది ఈ భావనకే సవాల్‌ విసురుతున్నారు. ఈ రోజు కాకపోయినా వందల వేల ఏళ్ల తర్వాతైనా సైన్స్‌ మళ్లీ బ్రతికించగలదన్న ఆశతో తమ శరీరాలను భద్రపర్చుకుంటున్నారు. ఈ విధానమే క్రయోజెనిక్స్‌. సాధారణంగా ఎవరైనా చనిపోయాక అంత్యక్రియలు నిర్వహిస్తారు. మరికొంతమంది వైద్య పరిశోధనల కోసం తమ దేహాలను దానం చేస్తారు. కానీ కొంతమంది అత్యంత ధనవంతులు మాత్రం మరణించిన తర్వాత తమ శరీరాలను లేదా…

Read More
OTT Movie: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ.. తెలుగులోనూ IMDB 8.5/10 రేటింగ్ సినిమా

OTT Movie: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ.. తెలుగులోనూ IMDB 8.5/10 రేటింగ్ సినిమా

ఓటీటీ ఆడియెన్స్ కు గుడ్ న్యూస్. మూవీ లవర్స్ ఎప్పటినుంచో ఎదురు చూస్తోన్న సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ మూవీ థియేటర్లలో రిలీజై దాదాపు 50 రోజులు గడిచిపోయింది. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతూ కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 1350 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పటికీ థియేటర్లలో ఆడుతోన్న ఈ మూవీని ఓటీటీలోనూ చూడాలని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు…

Read More
మానేరువాగు ఒడ్డున గాయంతో తల్లడిల్లిన వలస పక్షి.. ప్రాణదాతగా నిలిచిన పక్షి ప్రేమికుడు..!

మానేరువాగు ఒడ్డున గాయంతో తల్లడిల్లిన వలస పక్షి.. ప్రాణదాతగా నిలిచిన పక్షి ప్రేమికుడు..!

చలికాలం వచ్చిందంటే చాలు.. రాజన్న సిరిసిల్లా జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామ సమీపంలోని మానేరువాగు తీర ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు, పక్షి పరిశీలకులకు స్వర్గధామంగా మారుతుంది. వేల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చే అరుదైన పల్లాస్ గల్ పక్షులు ఇక్కడి ప్రశాంత వాతావరణాన్ని ఆశ్రయంగా చేసుకుంటాయి. నీలాకాశం, వాగు ఒడ్డు, వాటి విహారం కలిసి అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తాయి. ఈ అరుదైన క్షణాలను తమ కెమెరాల్లో బంధించేందుకు ప్రతి సంవత్సరం పక్షి ప్రేమికులు, ఫోటోగ్రాఫర్లు పెద్ద సంఖ్యలో…

Read More
Pressure Cooker: ప్రెజర్ కుక్కర్‌లో వీటిని వండటం వెంటనే ఆపండి.. ప్రాణాలకే ప్రమాదం!

Pressure Cooker: ప్రెజర్ కుక్కర్‌లో వీటిని వండటం వెంటనే ఆపండి.. ప్రాణాలకే ప్రమాదం!

దాదాపు అన్ని వంట పనులకు దాదాపు ప్రతి ఇంట్లోనూ ప్రెషర్ కుక్కర్లను ఉపయోగిస్తున్నారు. అన్నం వండటం నుంచి సాంబారు తయారీ వరకు వంట త్వరగా పూర్తి చేయడానికి, గ్యాస్ ఆదా చేయడంలో ఇది సహాయపడుతుందనేది నిజం. కానీ వంట ప్రక్రియ త్వరగా పూర్తవుతుందని కుక్కర్‌లో అన్ని రకాల ఆహారాన్ని వండటం సరైనది కాదు. కుక్కర్‌లో కొన్ని ఆహార పదార్థాలను వండటం వల్ల వాటి పోషకాలు నాశనమవుతాయి. అలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయి….

Read More