Surya kumar Yadav : కివీస్‌తో ఆఖరి పోరు..సూర్య ఖాతాలో భారీ రికార్డు..రోహిత్, విరాట్ సరసన చేరే అవకాశం
Surya kumar Yadav : టీ20 ప్రపంచకప్ 2026 సమరానికి ముందు టీమిండియా ఆడుతున్న ఆఖరి పోరుకు రంగం సిద్ధమైంది. తిరువనంతపురం వేదికగా న్యూజిలాండ్‌తో జరగనున్న ఐదో టీ20 మ్యాచ్, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు అత్యంత కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో సూర్య కేవలం మరో 33 పరుగులు చేస్తే, టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన మైలురాయిని చేరుకుంటాడు. తద్వారా ప్రపంచ క్రికెట్‌లో నెంబర్ 12 ప్లేయర్‌గా రికార్డు సృష్టించే అవకాశం సూర్య…