Mohan Babu: తిరుచానూరు పీఎస్‌లో మోహన్‌బాబు, విష్ణులపై కేసు నమోదు.. మరోవైపు..
తిరుపతి జిల్లా తిరుచానూరులో జరిగిన కిడ్నాప్ కేసుకు సంబంధించి మోహన్‌బాబు, మంచు విష్ణు, పీఆర్వో సతీష్‌పై కిడ్నాప్ కేసు నమోదైంది. విద్యార్థులు అక్బర్, వినోద్‌ను కిడ్నాప్ చేశారన్న ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీ ఫీజుల దోపిడీపై SFI నేతలు కలెక్టరేట్ ముట్టడికి సిద్దమవుతుండగా.. ఇద్దరు విద్యార్థి నేతలను మోహన్‌బాబు యూనివర్శిటీ బౌన్సర్లు కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. SFI నేతలు అక్బర్, వినోద్‌ను బౌన్సర్లు బలవంతంగా కారులో తీసుకెళ్లారని.. మోహన్ బాబు…