IND vs NZ: శాంసన్ జీరో నుంచి అభిషేక్ ఫిఫ్టీ వరకు.. 3వ టీ20లో 7 రికార్డుల విధ్వంసం
IND vs NZ Records: జనవరి 25, ఆదివారం జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్‌పై భారత క్రికెట్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా, సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. దీంతో మరో రెండు మ్యాచ్‌లు ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. గువహటిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్ స్థానాల్లో జస్పీత్…