Tollywood: అత్యంత తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి వసూళ్ల సునామి సృష్టించిన టాప్-10 మూవీస్..

Tollywood: అత్యంత తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి వసూళ్ల సునామి సృష్టించిన టాప్-10 మూవీస్..

భారతీయ సినీ పరిశ్రమలో కొన్ని సినిమాలు తక్కువ బడ్జెట్‌తో కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాలు సాధించి, భారీ వసూళ్లు రాబట్టాయి. అలాంటి పది చిత్రాల వివరాలు ఇక్కడ ఉన్నాయి. కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన బలగం చిత్రం 1.5 కోట్ల బడ్జెట్‌తో రూపొంది, 27 కోట్ల కలెక్షన్లను సాధించింది. కన్నడ హారర్ కామెడీ ఫిల్మ్ సూ ఫ్రం సో 5.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి… 100 కోట్లకు పైగా వసూలు చేసింది. విజయ్ దేవరకొండ, రష్మిక…

Read More
ఉడికించిన గుడ్డు vs ఆమ్లెట్.. ఇందులో ఏది మంచిది.. బరువు పెరగొద్దంటే మాత్రం..

ఉడికించిన గుడ్డు vs ఆమ్లెట్.. ఇందులో ఏది మంచిది.. బరువు పెరగొద్దంటే మాత్రం..

ఉరుకులు పరుగుల ప్రస్తుత కాలంలో చాలామంది పలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఫిట్‌నెస్, ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి ఎక్కువగా తెలుసుకుంటున్నారు.. అంతేకాకుండా అవగాహనను పెంచుకుంటున్నారు. తత్ఫలితంగా, ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అనుసరించాలని కోరుకుంటారు. ముఖ్యంగా ఫిట్‌నెస్ ఔత్సాహికులు, జిమ్‌కు వెళ్లేవారు.. తమ ప్రోటీన్ తీసుకోవడం గురించి ప్రత్యేకంగా ఆందోళన చెందుతారు.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రోటీన్ ను భర్తీ చేయడానికి గుడ్లను వారి ఆహారంలో చేర్చుకుంటారు. గుడ్డులో ప్రోటీన్ ఎక్కువగా…

Read More
‘చికెన్ నెక్’ పేరుతో బెదిరింపులు.. బంగ్లాదేశ్‌పై భారత్ ప్రతీకారం.. నిధుల సాయం కట్..!

‘చికెన్ నెక్’ పేరుతో బెదిరింపులు.. బంగ్లాదేశ్‌పై భారత్ ప్రతీకారం.. నిధుల సాయం కట్..!

భారత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి 2026-27 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సీతారామన్ ఈ ఘనత సాధించిన తొలి ఆర్థిక మంత్రి అయ్యారు. నైబర్‌హుడ్ ఫస్ట్ చొరవ కింద, 2026-27 బడ్జెట్‌లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు విదేశీ సహాయం కోసం రూ. 22,118.97 కోట్లు కేటాయించారు. ఇది గత సంవత్సరం రూ. 20,516.61 కోట్లుగా ఉన్న భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ బడ్జెట్‌లో స్వల్ప పెరుగుదలను సూచిస్తుంది. గత సంవత్సరంతో పోలిస్తే, ఈ…

Read More
Bhadrachalam: మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావుకు దగ్గరగా వెళ్లిన చిన్నారులు

Bhadrachalam: మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావుకు దగ్గరగా వెళ్లిన చిన్నారులు

పోలవరం జిల్లా, చింతూరు మండలం, ఇర్కంపేట గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మతిస్థిమితం లేని కోశయ్య అనే వ్యక్తి అన్నంలో పురుగుల మందు కలిపి తినడంతో ఈ ఘోరం జరిగింది. పురుగుల మందు కలిపిన ఆహారం తిన్న తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన కోశయ్యను ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ అతను మృతిచెందాడు. ఈ విషాహారాన్ని తిన్న మరో ఐదుగురు చిన్నారులు కూడా అస్వస్థతకు గురయ్యారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటనే స్పందించిన అధికారులు…

Read More
రైల్వే ప్రయాణికులు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్‌..! ఆ రూట్‌లో స్పెషల్‌ టైన్స్‌..

రైల్వే ప్రయాణికులు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్‌..! ఆ రూట్‌లో స్పెషల్‌ టైన్స్‌..

మన దేశంలో రైళ్లలో ‍ప్రతి రోజు కొన్ని లక్షల మంది ప్రయాణిస్తుంటారు. ముఖ్యంగా పండగలు, సెలవుల సీజన్‌లో రైళ్లలో భారీ రద్దీ ఉంటుంది. ఇలా రద్దీ ఎక్కువ ఉన్న సమయంలో రైల్వేలు ప్రత్యేక రైళ్లను నడుపుతూ ఉంటాయి. తాజాగా దక్షిణ మధ్య రైల్వే కాకినాడ టౌన్‌, తిరువణ్ణామలై మధ్య స్పెషల్‌ ట్రైన్స్‌ నడపనున్నట్లు తెలిపింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.. రైలు నంబర్‌…

Read More
అధికారంలో ఉండగా ఉద్యమకారులు గుర్తు రాలేదా..? తప్పు చేస్తే విచారణ ఎదుర్కోవాల్సిందేః సీఎం రేవంత్

అధికారంలో ఉండగా ఉద్యమకారులు గుర్తు రాలేదా..? తప్పు చేస్తే విచారణ ఎదుర్కోవాల్సిందేః సీఎం రేవంత్

బీఆర్ఎస్‌, కేసీఆర్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొందరు తమకు తామే తెలంగాణ జాతిపిత అనుకుంటున్నారన్నారు. ఉద్యమకారులను అవమానిస్తారా అని గగ్గోలుపెడుతున్నారని ఎద్దేవా చేశారు. వారి హయాంలో ఉద్యమకారులను అవమానించలేదా అని సీఎం ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడితే ఎవరైనా విచారణ ఎదుర్కోవాల్సిందే అన్నారు. తప్పు చేస్తే ఎంతటి వారైనా విచారణ ఎదుర్కోక తప్పదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మీ ఇంటి తలుపులు బద్దలు కొట్టలేదు.. మిమ్మల్ని ఎవరూ ఈడ్చుకెళ్లలేదు.. చేసిన తప్పులకు నోటీసులు ఇచ్చారని…

Read More
AbhiShek Sharma : 6 బంతులు, 22 పరుగులు.. ఒకే ఓవర్‌లో మ్యాచ్ తిప్పేసిన అభిషేక్ శర్మ

AbhiShek Sharma : 6 బంతులు, 22 పరుగులు.. ఒకే ఓవర్‌లో మ్యాచ్ తిప్పేసిన అభిషేక్ శర్మ

AbhiShek Sharma : గౌహతి వేదికగా జరిగిన మూడో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఏమాత్రం ఆలోచించకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పిచ్ పరిస్థితిని సరిగ్గా అంచనా వేసిన భారత బౌలర్లు మొదటి నుంచే కివీస్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా తన మొదటి బంతికే వికెట్ తీసి అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా కూడా వికెట్లు తీయడంతో న్యూజిలాండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. కివీస్ కెప్టెన్…

Read More
ఆ సీన్‌లో మహేష్ బాబు నిజంగానే ఏడ్చేశాడు.. చూసి షాక్ అయ్యా..! : నటి రామేశ్వరి

ఆ సీన్‌లో మహేష్ బాబు నిజంగానే ఏడ్చేశాడు.. చూసి షాక్ అయ్యా..! : నటి రామేశ్వరి

ఒకప్పుడు హీరోయిన్ గా నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న నటి రామేశ్వరి. ఇటీవలే ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాలోనూ నటించి మెప్పించారు నటి రామేశ్వరి. అలాగే గతంలో మహేష్ బాబు హీరోగా నటించిన నిజం సినిమాలో ఆమె హీరో తల్లిగా కనిపించి మెప్పించారు. గతంలో రామేశ్వరి ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మహేష్ బాబు నటించిన నిజం సినిమాతో తన ప్రయాణాన్ని గురించి ఎన్నో జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ సినిమాలో…

Read More
సెట్‌లో పాము కాటేసింది.. శరీరం నీలం రంగులోకి మారిపోయింది.. షాకింగ్ విషయం చెప్పిన ప్రేమ

సెట్‌లో పాము కాటేసింది.. శరీరం నీలం రంగులోకి మారిపోయింది.. షాకింగ్ విషయం చెప్పిన ప్రేమ

టాలీవుడ్ లో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ధర్మ చక్రం మూవీతో ప్రేమ హీరోయిన్ గా అడుగు పెట్టింది. అమాయకత్వం, అందం. అభినయంతో ఆకట్టుకుంది. ఇక ప్రేమ నటించిన దేవి సినిమా ఆ సమయంలో ఓ సంచనలం సృష్టించింది. కన్నడ, తమిళ్, తెలుగు అని తేడా లేకుండా అన్ని భాషల్లో నటించింది ప్రేమ. అయితే ప్రేమ హీరోయిన్ గా కెరీర్ అతి తక్కువ కాలమే.. అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి వరసగా సినిమా అవకాశాలను అందుకుంటుంది. తెలుగులో దేవి…

Read More
ట్యాక్స్ రిలీఫ్ ల కోసం సామాన్యుడి ఎదురుచూపులు

ట్యాక్స్ రిలీఫ్ ల కోసం సామాన్యుడి ఎదురుచూపులు

బడ్జెట్ 2026 సామాన్యులు, వేతన జీవులకు ఎలాంటి ప్రయోజనాలను అందిస్తుందనే ఆసక్తి నెలకొంది. ప్రత్యేకించి ట్యాక్స్ రిలీఫ్ ల కోసం మధ్యతరగతి ప్రజలు ఎదురుచూస్తున్నారు. గత ఏడాది బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ. 12 లక్షల వార్షిక ఆదాయం వరకు ట్యాక్స్ మినహాయింపునిచ్చి వేతన జీవులకు ఊరట కల్పించారు. అలాగే, దీపావళి సందర్భంగా 400 వస్తువులపై జీఎస్టీని తగ్గించారు, తద్వారా మధ్యతరగతి వినియోగాన్ని పెంచినట్లు ప్రభుత్వం పేర్కొంది. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Read More