Pushpa 2: అల్లు అర్జున్‌కు షాక్ ఇచ్చిన జపాన్ అభిమాని.. రష్మిక ఫిదా! ఏం జరిగిందో తెలుసా
అయితే జపాన్‌లో ఈ సినిమా ప్రమోషన్స్ నిర్వహిస్తుండగా ఊహించని ఒక సంఘటన జరిగింది. తన అభిమాన హీరోను చూడటానికి వచ్చిన ఒక జపనీస్ అభిమాని, ఒక్కసారిగా నోరు విప్పి మాట్లాడటంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ముంబై నుంచి వచ్చిన వారికే తెలుగు పలకడం రాదు అనుకుంటే, ఏకంగా ఒక విదేశీయుడు అచ్చమైన తెలుగులో మాట్లాడి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఆ అభిమాని మాట్లాడిన మాటలకు నేషనల్ క్రష్ ఫిదా అయిపోయి ముసిముసి…