ఇదేందయ్యా గంభీర్.. ఆ ప్లేయర్‌పై అంత పంతమా.. ఒక్క ఛాన్స్ ఇవ్వకుండా బెంచ్‌కే ఫిక్స్ చేస్తావా?
Gambhir vs Iyer: టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జట్టులో అంతర్గత విభేదాలు ఉన్నాయని క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వార్తలతో భారత క్రికెట్ అభిమానులను కలవరపరుస్తున్నాయి. గతంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్లతో గంభీర్‌కు ఉన్న సంబంధాల గురించి చర్చ జరిగినప్పటికీ, ప్రస్తుతం బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌తో కోచ్‌కు పొసగడం లేదనే వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి….