విదేశీ బ్రాండ్లు ఇక మన లోకల్ మార్కెట్ ధరలకే

విదేశీ బ్రాండ్లు ఇక మన లోకల్ మార్కెట్ ధరలకే

భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య దశాబ్దాలుగా చర్చలు జరుగుతున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే, భారతీయ మార్కెట్‌లో విదేశీ, ముఖ్యంగా యూరోపియన్ బ్రాండ్ల ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గుతాయని అంచనా. ప్రస్తుతం యూరప్ నుంచి దిగుమతయ్యే కార్లపై భారతదేశం 70 నుంచి 110 శాతం వరకు భారీ సుంకాలు విధిస్తోంది. బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, సోషల్ వెల్ఫేర్ సర్ఛార్జ్, ఐజీఎస్టీ వంటి వివిధ పన్నులతో యూరప్‌లో…

Read More
దేశ హితం, ప్రజా సంక్షేమం కోసమే కేంద్ర వార్షిక బడ్జెట్‌: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

దేశ హితం, ప్రజా సంక్షేమం కోసమే కేంద్ర వార్షిక బడ్జెట్‌: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Union Minister G. Kishan Reddy దేశ హితం, ప్రజా సంక్షేమం కోసమే కేంద్ర వార్షిక బడ్జెట్‌ అని కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు. ఈ బడ్జెట్‌ ద్వారా తెలంగాణకే కాదు, యావత్‌ దేశానికి న్యాయం జరుగుతుందన్నారు. ఇక హైదరాబాద్‌ మెట్రో రెండోదశ విస్తరణకు ఇప్పటికే సూత్రప్రాయంగా కేంద్రం అంగీకారం తెలిపింది ఆయన వెల్లడించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన కేంద్ర బడ్జెట్ అభివృద్ధి మంత్రమని, ప్రతి విభాగం, అన్ని రంగాలను పరిగణనలోకి తీసుకున్నారని కేంద్ర…

Read More
Silver Prices: మరోసారి పేలిన సిల్వర్ బాంబ్.. వామ్మో ఒకేరోజు రూ.30 వేలు.. ఇప్పుడు ఎంతంటే..?

Silver Prices: మరోసారి పేలిన సిల్వర్ బాంబ్.. వామ్మో ఒకేరోజు రూ.30 వేలు.. ఇప్పుడు ఎంతంటే..?

ఇండియా-యూరోపియన్ యూనియన్(ఈయూ) మధ్య ఒప్పందంతో బంగారం, వెండి రేట్లు పరుగులు పెడుతున్నాయి. పసిడి ధరలు మరింత ఊపందుకుని రెచ్చిపోతున్నాయి. మంగళవారం ట్రేడింగ్ సెషన్‌లో వెండి ధరలు గణనీయమైన పెరుగుదలను నమోదు చేశాయి. ట్రేడింగ్ సెషన్‌లో కేవలం 250 నిమిషాల్లోనే వెండి ధరలు రూ.30 వేలు పెరిగాయి. అంటే ఒక్కో నిమిషానికి రూ.120 మేర పెరిగింది సోమవారం అంతర్జాతీయ మార్కెట్లలో వెండి ధర 110 డాలర్లకు చేరుకోగా.. భారత ప్యూచర్ మార్కెట్‌లో కూడా అదే స్థాయిలో పెరిగింది. కేవలం…

Read More
Silver Price: చైనాలో చుక్కలు చూపిస్తున్న వెండి ధరలు.. ఎంతో తెలిస్తే షాకే.. ఆ ఒక్క నిర్ణయమే కారణమా..?

Silver Price: చైనాలో చుక్కలు చూపిస్తున్న వెండి ధరలు.. ఎంతో తెలిస్తే షాకే.. ఆ ఒక్క నిర్ణయమే కారణమా..?

త కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పసిడి, వెండి ధరలకు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. శనివారం భారత మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. ఈ వారం ఆరంభంలో రికార్డు గరిష్టాలను తాకిన ధరలు, వారాంతానికి వచ్చేసరికి భారీ దిద్దుబాటుకు  గురవ్వడం పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురిచేసింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభం నుండే అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఫిబ్రవరి 2026 గోల్డ్ ఫ్యూచర్స్ ఏకంగా రూ. 10,000 తగ్గి.. 10 గ్రాముల…

Read More
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు దినచర్య ఇదే.. ఆయన డైలీ తినేది ఇదే..

CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు దినచర్య ఇదే.. ఆయన డైలీ తినేది ఇదే..

ఆంధ్రా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దినచర్య, ఆయన వ్యక్తిత్వాన్ని గురించి నారా భువనేశ్వరి గారు గతంలో ఓ సందర్భంలో వివరించారు. చంద్రబాబు నాయుడు అత్యంత క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని, ఆయన దినచర్యను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆమె ఆకాంక్షించారు. భువనేశ్వరి ఇచ్చిన వివరాల ప్రకారం..  చంద్రబాబు నాయుడు సాధారణంగా ఉదయం 4 నుంచి 4:30 గంటల మధ్య నిద్రలేస్తారు. అయితే, ఒక్కోసారి అర్ధరాత్రి 12 లేదా ఒంటి గంట వరకు పని చేయాల్సి…

Read More
Beauty Tips: అరటిపండుతో అందమైన మెరిసే చర్మం.. ఇలా ఫేస్ ప్యాక్ చేసి వాడితే మిమ్మల్ని మీరే గుర్తు పట్టరు!

Beauty Tips: అరటిపండుతో అందమైన మెరిసే చర్మం.. ఇలా ఫేస్ ప్యాక్ చేసి వాడితే మిమ్మల్ని మీరే గుర్తు పట్టరు!

అందమైన, ఆరోగ్యకరమైన చర్మం కవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఇందుకో రకరకాల ఉత్పత్తులను ఉపయోగిస్తారు. కానీ ఇందుకోసం ఎల్లప్పుడూ ఖరీదైన ఉత్పత్తులే వాడాల్సిన అవసరం లేదు. మన వంటగదిలో లభించే కొన్ని పదార్థాల ద్వారా కూడా మన చర్మానికి అందదంగా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అవును అలాంటి వాటిలో అరటిపండ్లు మనకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అరటి పండు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో అద్భుతంగా పనిచేస్తుంది. మీరు చర్మం పొడిబారడం, నీరసం, నల్లటి మచ్చలు లేదా ముడతలు వంటి…

Read More
చలో టాలీవుడ్ అంటున్న తమిళ్ డైరెక్టర్స్.. హిట్ కావాలంటే తప్పదు బాస్

చలో టాలీవుడ్ అంటున్న తమిళ్ డైరెక్టర్స్.. హిట్ కావాలంటే తప్పదు బాస్

తమిళ దర్శకులు ఇప్పుడు టాలీవుడ్ హీరోలతో స్నేహం, సహకారం కోరుకుంటున్నారు. బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద విజయాలు సాధించాలంటే, తెలుగు హీరోలతో కలిసి పనిచేయడం అనివార్యమని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ ఇప్పటికే ఇద్దరు ప్రముఖ కోలీవుడ్ దర్శకులతో ప్రాజెక్టులలో ఉన్నారు. ఆయన గ్లోబల్ స్టార్‌గా మారినప్పటి నుండి, పక్క రాష్ట్రాల దర్శకులతో పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: ఐదు వేల కోట్ల టార్గెట్‌.. డార్లింగ్‌…

Read More
Ravi Bishnoi : 355 రోజుల పాటు దాచుకున్న కసినంతా కక్కేశాడు..గౌహతిలో గూగ్లీలతో కివీస్‌‎కు చుక్కలు చూపించాడు

Ravi Bishnoi : 355 రోజుల పాటు దాచుకున్న కసినంతా కక్కేశాడు..గౌహతిలో గూగ్లీలతో కివీస్‌‎కు చుక్కలు చూపించాడు

Ravi Bishnoi : గౌహతిలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి స్థానంలో రవి బిష్ణోయ్‌కు చోటు దక్కింది. దాదాపు 355 రోజుల తర్వాత టీమిండియా జెర్సీ ధరించిన బిష్ణోయ్, తనపై ఉన్న అంచనాలను ఏమాత్రం వమ్ము చేయలేదు. 4 ఓవర్ల కోటాలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా కివీస్ జట్టులో డేంజర్ బ్యాటర్లుగా పేరున్న గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్‌లను అవుట్ చేసి న్యూజిలాండ్‌ను…

Read More
కొత్త రిలీజ్‌ విషయంలో గందరగోళం

కొత్త రిలీజ్‌ విషయంలో గందరగోళం

టాలీవుడ్‌లో సినిమాల విడుదల తేదీల విషయంలో మరోసారి తీవ్ర గందరగోళం నెలకొంది. స్టార్‌ హీరోల చిత్రాలు అనుకున్న సమయానికి విడుదల అవుతాయా లేదా అన్నది ప్రేక్షకులకు స్పష్టంగా తెలియని పరిస్థితి ఉంది. ఇది అభిమానులలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన నిఖిల్ నటించిన స్వయంబు చిత్రం ఏప్రిల్‌ నెలకు వాయిదా పడింది. అదేవిధంగా, మార్చి చివరి వారంలో రిలీజ్‌ కావాల్సిన రామ్ చరణ్ పెద్ది సినిమా మే నెలాఖరుకు వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు…

Read More
WhatsApp New Feature: ఇక ఆ టెన్షన్‌ ఉండదు.. వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్‌.. మ్యాజిక్‌ బటన్‌!

WhatsApp New Feature: ఇక ఆ టెన్షన్‌ ఉండదు.. వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్‌.. మ్యాజిక్‌ బటన్‌!

WhatsApp New Feature: మీరు ఎప్పుడైనా వాట్సాప్‌లో మీ స్టేటస్‌గా ఫోటో లేదా వీడియోను పోస్ట్ చేసి మీ ఆఫీస్ బాస్ లేదా ఎవరైనా అవాంఛిత బంధువు దాన్ని చూసి ఉండవచ్చని భావించి వెంటనే ఆందోళన చెందారా? మనలో చాలా మంది అటువంటి పరిస్థితిలో స్టేటస్‌ను వెంటనే తొలగిస్తాము. ఇప్పుడు వాట్సాప్ వినియోగదారుల ఈ సమస్యను పరిష్కరించడానికి సిద్ధమవుతోంది. స్టేటస్ పోస్ట్ చేసిన తర్వాత కూడా దానిని ఎవరు చూడగలరో మీరు నిర్ధారించగలిగేలా కంపెనీ ఒక బటన్‌ను…

Read More