Cricket Stadium: ఏపీలో మరో అతి పెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం.. పూర్తయిన పనులు.. త్వరలోనే ప్రారంభం..?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి అభివద్ది పనులను షురూ చేసింది. కొత్తగా భవనాలు నిర్మించడంతో పాటు సీడ్ యాక్సెస్ నిర్మాణానికి సిద్దమైంది. సీడ్ యాక్సెస్ కోసం ఇప్పటికే భూసేకణ ప్రక్రియ పూర్తవ్వగా.. టెండర్ల ప్రక్రియ పూర్తి కావల్సి వస్తోంది. త్వరలోనే సీడ్ యాక్సెస్ నిర్మాణం మొదలు కానుంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది….