Headlines
Weight Loss Tips: సన్నజాజి తీగలా మారాలా? అయితే ఈ పంచ సూత్రాలు పాటించండి

Weight Loss Tips: సన్నజాజి తీగలా మారాలా? అయితే ఈ పంచ సూత్రాలు పాటించండి

ప్రస్తుత జీవనశైలి కారణంగా బరువు పెరగడం ఒక పెద్ద సమస్యగా మారింది. దాదాపు ప్రతి ఇంట్లో బరువు పెరగడం అనేది పెద్ద సమస్యగా మారింది. ఒకసారి బరువు పెరగడం జరిగితే దీనితో పాటు అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. సెలబ్రిటీలు, ఫిట్‌నెస్ కోచ్‌ల నుంచి కేలరీల తగ్గుదల అనే పదాన్ని మనం చాలాసార్లు విని ఉంటాం. అయితే కొంతమందికి ఈ పదం అర్థం తెలియకపోవచ్చు. లరీల తరుగుదల అంటే ప్రతిరోజూ ఆహారం నుంచి తీసుకునే కేలరీల కంటే…

Read More
Palnadu: మద్యం మత్తులో చేతిలోకి కత్తి వచ్చింది.. స్నేహితుడి ప్రాణమే తీసింది..

Palnadu: మద్యం మత్తులో చేతిలోకి కత్తి వచ్చింది.. స్నేహితుడి ప్రాణమే తీసింది..

మద్యం మత్తు హత్యకు దారి తీసింది. పల్నాడు జిల్లాలో వెలుగు చూసింది ఈ ఘటన. చిలకలూరిపేటకు చెందిన ప్రతాప్, నాగరాజులు స్నేహితులు. ఇద్దరూ వివాహితులు. వేరువేరు వృత్తుల్లో ఉన్నప్పటికీ.. మంచి స్నేహం ఉండటంతో కలిసి మద్యం సేవించేవారు. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవారు. నాగరాజు సెంట్రింగ్ పనిచేసి జీవిస్తుండగా.. ప్రతాప్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే ఆదివారం కూడా ఇద్దరూ కలుసుకున్నారు. మద్యం సేవించేందుకు షాపుకు వెళ్లారు. ఇద్దరూ ఫుల్‌గా మద్యం సేవించారు. అనంతరం ఎవరి ఇళ్లకు…

Read More
టాలీవుడ్ విలన్‌తో క్రేజీ హీరోయిన్ ప్రేమాయణం.. నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోస్..

టాలీవుడ్ విలన్‌తో క్రేజీ హీరోయిన్ ప్రేమాయణం.. నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోస్..

సినీ తారల ప్రేమలు, పెళ్లిళ్ల కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతుంటాయి. అలాగే కొంతమంది సెలబ్రెటీల లవ్ ట్రాక్ గురించి ఎదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంటాయి. అయితే ఓ విలన్ , హీరోయిన్ ప్రేమాయణం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అతను ఓ విలన్, ఆమె ఓ క్రేజీ హీరోయిన్ ఈ ఇద్దరూ ఇప్పుడు ప్రేమలో తేలిపోతున్నారు. ఈ ఇద్దరూ రిలేషన్ లో ఉన్న విషయాన్నీ ఓపెన్…

Read More
LIC Scheme: నెలనెలా రూ.1400 ఆదా చేస్తే రూ.25 లక్షలు..ఉచిత జీవితకాల బీమా.. అద్భుతమైన పాలసీ!

LIC Scheme: నెలనెలా రూ.1400 ఆదా చేస్తే రూ.25 లక్షలు..ఉచిత జీవితకాల బీమా.. అద్భుతమైన పాలసీ!

LIC Scheme: ప్రపంచంలో ప్రతి ఒక్కరూ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవాలని కోరుకుంటారు. కష్టపడి సంపాదించిన డబ్బును సరైన స్థలంలో పెట్టుబడి పెట్టే విషయానికి వస్తే, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) దేశంలో అత్యంత విశ్వసనీయ పేరుగా నిలిచింది. మార్కెట్లో అందుబాటులో ఉన్న అనేక ఎంపికలలో LIC జీవన్ ఆనంద్ (ప్లాన్ నం. 915) పాలసీ తక్కువ ప్రీమియంతో పొదుపు, రక్షణ రెట్టింపు ప్రయోజనాన్ని కోరుకునే వారికి అద్భుతమైన ప్లాన్‌. రోజువారీ టీ ఖర్చుల నుండి…

Read More
Palnadu: మద్యం మత్తులో చేతిలోకి కత్తి వచ్చింది.. స్నేహితుడి ప్రాణమే తీసింది..

Palnadu: మద్యం మత్తులో చేతిలోకి కత్తి వచ్చింది.. స్నేహితుడి ప్రాణమే తీసింది..

మద్యం మత్తు హత్యకు దారి తీసింది. పల్నాడు జిల్లాలో వెలుగు చూసింది ఈ ఘటన. చిలకలూరిపేటకు చెందిన ప్రతాప్, నాగరాజులు స్నేహితులు. ఇద్దరూ వివాహితులు. వేరువేరు వృత్తుల్లో ఉన్నప్పటికీ.. మంచి స్నేహం ఉండటంతో కలిసి మద్యం సేవించేవారు. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవారు. నాగరాజు సెంట్రింగ్ పనిచేసి జీవిస్తుండగా.. ప్రతాప్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే ఆదివారం కూడా ఇద్దరూ కలుసుకున్నారు. మద్యం సేవించేందుకు షాపుకు వెళ్లారు. ఇద్దరూ ఫుల్‌గా మద్యం సేవించారు. అనంతరం ఎవరి ఇళ్లకు…

Read More
iPhone Feature: ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ముందే తెలిసిపోతుంది.. కొత్త ఫీచర్‌!

iPhone Feature: ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ముందే తెలిసిపోతుంది.. కొత్త ఫీచర్‌!

iPhone Amazing Feature: మీరు ఐఫోన్ ఉపయోగిస్తుంటే ఎవరైనా మీకు ఎందుకు కాల్ చేశారో వారికి సమాధానం ఇవ్వకముందే తెలుసుకోవచ్చు. దీన్ని పరిష్కరించడానికి iOS 26 అప్‌డేట్‌లో కొత్త ఫీచర్ జోడించింది. స్పామ్ కాల్‌లను అరికట్టడానికి ప్రవేశపెట్టబడిన ఈ కాల్ స్క్రీనింగ్ ఫీచర్.. ఐఫోన్‌ను ముందుగా తెలియని వినియోగదారులను గుర్తింపు కోసం అడగడానికి అనుమతిస్తుంది. ఆపై మీరు కాల్‌కు సమాధానం ఇవ్వాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి ఇది మీకు ప్రతిస్పందనను అందిస్తుంది. దీన్ని ప్రారంభించడం కూడా చాలా…

Read More
T20 Records : 11 సిరీస్‌లు..వరుస విజయాలు..పాక్ వరల్డ్ రికార్డును సమం చేసిన భారత్

T20 Records : 11 సిరీస్‌లు..వరుస విజయాలు..పాక్ వరల్డ్ రికార్డును సమం చేసిన భారత్

T20 Records : టీమిండియా దూకుడు చూస్తుంటే రికార్డులన్నీ గల్లంతు కావాల్సిందే అనిపిస్తోంది. గౌహతి వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి, 5 మ్యాచ్‌ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3-0తో కైవసం చేసుకుంది. అయితే ఈ విజయం కేవలం భారత్‌కు సిరీస్‌ను మాత్రమే అందించలేదు, పొరుగు దేశం పాకిస్థాన్‌కు పెద్ద టెన్షన్ మొదలయ్యేలా చేసింది. గత 8 ఏళ్లుగా పాక్ పేరిట ఉన్న ఒక…

Read More
Chanakya Niti: జీవితంలో వీరిని అస్సలు అనుకరించొద్దు.. లేదంటే వినాశనం తప్పదు..!

Chanakya Niti: జీవితంలో వీరిని అస్సలు అనుకరించొద్దు.. లేదంటే వినాశనం తప్పదు..!

మానవులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు భారత ఆర్థిక శాస్త్ర, నీతి శాస్త్రం పితామహుడిగా పేరొందిన ఆచార్య చాణకుడు ఉత్తమ పరిష్కారాలను చూపారు. ఒక వ్యక్తి తన జీవితంలో ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదో స్పష్టంగా తెలియజేశారు. ఆయన చెప్పిన అనేక మాటలు ఇప్పటికీ అనుసరణీయంగా ఉంటాయి. సమాజంలో రెండు రకాలైన వ్యక్తులు ఉంటారని ఆయన చెప్పారు. ఒకరు మంచి స్వభావం గలవారు అని.. ఇక రెండోవారు చెడు స్వభావం గలవారు. మంచి వారు తమతోపాటు ఇతరులకు కూడా…

Read More
Murali Mohan: ఇక.. పద్మశ్రీ మురళీ మోహన్.. అరుదైన గౌరవంపై ఆనంద భాష్పాలు

Murali Mohan: ఇక.. పద్మశ్రీ మురళీ మోహన్.. అరుదైన గౌరవంపై ఆనంద భాష్పాలు

తెలుగు సినిమా ఇండస్ట్రీలో వివాదరహితుడిగా పేరున్న నటుడు మాగంటి మురళీ మోహన్‌. ‘జగమేమాయ’ సినిమాతో సినిమా రంగంలోకి అడుగుపెట్టారు మురళీ మోహన్‌. అప్పటి నుంచి ఇప్పటిదాకా నటిస్తూనే ఉన్నారు. నటుడిగానే కాదు, నిర్మాతగా కూడా ‘అతడు’ లాంటి మంచి సినిమాలు నిర్మించారు. త్వరలోనే తమ జయభేరి ఆర్ట్స్ లో మరిన్ని సినిమాలు నిర్మించాలనుకుంటున్నట్టు ఇటీవల ప్రకటించారు. జగమే మాయ, నేరము శిక్ష, తిరుపతి, రాధమ్మ పెళ్లి, భారతంలో ఒక అమ్మాయి, జ్యోతి లాంటి పలు సినిమాలు చేసిన…

Read More
Milk Side Effects: పాలు తాగడం వీరికి విషంతో సమానం.. దూరంగా ఉండటమే బెటర్‌!

Milk Side Effects: పాలు తాగడం వీరికి విషంతో సమానం.. దూరంగా ఉండటమే బెటర్‌!

పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయన్న సంగతి అందికీ తెలిసిన విషయమే. అందుకే చిన్నప్పటి నుంచి పిల్లలకు పెద్దలు పాలు తాగడం అలవాటు చేస్తుంటారు. దీనివల్ల శరీరానికి బలం చేకూరుతుందని, ఎముకలు బలపడతాయని, బలహీనత తగ్గుతుందని నిపుణులు సైతం చెబుతున్నారు. శరీర అవసరాలను తీర్చడంలో సహాయపడే అనేక ముఖ్యమైన పోషకాలు పాలల్లో దండిగా ఉండటమ అందుకు కారణం. అందుకే రోజువారీ ఆహారంలో పాలను ముఖ్యమైన భాగంగా పరిగణిస్తారు. కానీ మారుతున్న జీవనశైలితో, ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని సమస్యల దృష్ట్యా…

Read More