Headlines
Silver Cleaning Tips: మీ వెండి పాత్రలు నల్లగా మారుతున్నాయా? ఇంట్లోనే ఇలా చేస్తే మెరిసిపోతాయ్‌!

Silver Cleaning Tips: మీ వెండి పాత్రలు నల్లగా మారుతున్నాయా? ఇంట్లోనే ఇలా చేస్తే మెరిసిపోతాయ్‌!

Silver Cleaning Tips: భారతీయ ఇళ్లలో వెండి పాత్రలను సంప్రదాయం, స్వచ్ఛతకు చిహ్నంగా భావిస్తారు. పూజ నుండి ఆహారాన్ని నిల్వ చేయడం వరకు ప్రతిదానికీ వీటిని విస్తృతంగా ఉపయోగిస్తారు. అయితే కాలక్రమేణా, వాటి మెరుపు మసకబారుతుంటుంది. గాలిలోని సల్ఫర్‌కు గురైనప్పుడు వెండి మసకబారుతుంది. తేమ, బహిరంగ ప్రదేశం, సరికాని నిల్వ ఈ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. దీని వలన నల్లటి పూత ఏర్పడుతుంది. వెండిని శుభ్రం చేయడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం బేకింగ్ సోడా, అల్యూమినియం ఫాయిల్….

Read More
Andhra: ఇదేదో రోడ్డు పక్కన ఉన్న సాధారణ బండ రాయి అనుకునేరు.. దాని వెనుక..

Andhra: ఇదేదో రోడ్డు పక్కన ఉన్న సాధారణ బండ రాయి అనుకునేరు.. దాని వెనుక..

చరిత్రకు కేరాఫ్ అడ్రస్ అద్దంకి.. కానీ ఇక్కడ చారిత్రక కట్టడాలు, శాసనాలు అధికారుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యాలుగా మారుతున్నాయి. అద్దంకి నార్కెట్ పల్లి రోడ్డు నిర్మాణ సమయంలో వెలుగుచూసిన ఒక అరుదైన గాడిద శాసనం అధికారుల ఉదాసీనత వల్ల నేడు భూమిలోనే మగ్గిపోతోంది. కాకతీయుల వైభవానికి ప్రతీకగా నిలిచే ఈ శాసనాన్ని వెలికితీయాలన్న డిమాండ్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. 2016వ సంవత్సరంలో అద్దంకి – నార్కెట్ పల్లి రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న సమయంలో ఈ పురాతన…

Read More
జేఈఈ టాపర్స్‌కు కేవలం రూ.3 లక్షల ప్యాకేజీతో ఆఫర్స్.. NIT కాలికట్‌ స్కామ్‌ బట్టబయలు!

జేఈఈ టాపర్స్‌కు కేవలం రూ.3 లక్షల ప్యాకేజీతో ఆఫర్స్.. NIT కాలికట్‌ స్కామ్‌ బట్టబయలు!

దేశంలో యేటా జరుగుతున్న ఇంజనీరింగ్ ప్లేస్‌మెంట్ ఫలితాలపై షాకింగ్ విషయాలను Careers360 వ్యవస్థాపకుడు, CEO మహేశ్వర్ పెరి బహిరంగంగా వెల్లడించారు. ఎక్స్ ఖాతాలో ఆయన ఆదివారం (జనవరి 25) పోస్టు చేసిన వీడియోలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. దేశంలోని అగ్రశ్రేణి ఇంజనీరింగ్ సంస్థలలో ఒకటైన NIT కాలికట్‌లో తక్కువ ఎంట్రీ-లెవల్ జీతాలు వస్తున్నట్లు ఈ వీడియోలో పెరి బహిరంగంగా వెల్లడించారు. దేశవ్యాప్తంగా JEE అభ్యర్థులలో టాప్ 5 పర్సంటైల్‌లో ర్యాంక్ పొందిన అభ్యర్థులను ఈ ప్రోగ్రామ్‌లు…

Read More
టీ చేతికి ఇవ్వలేదని దారుణం.. CCTVలో రికార్డు అయిన దృశ్యం

టీ చేతికి ఇవ్వలేదని దారుణం.. CCTVలో రికార్డు అయిన దృశ్యం

సాధారణంగా హోటల్‌కు వెళ్తే ఆర్డర్ చేసిన పదార్థం ఆలస్యమైతే అసహనం వ్యక్తం చేయడం సహజం..కానీ,కొందరు యువకులు టీ ఆర్డర్ చేసినప్పుడు అది తెచ్చి ఇవ్వలేదు అని ఏకంగా హోటల్ సిబ్బంది పై భౌతిక దాడికి దిగారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ శివారులోని క్లాసిక్ ధాబా పై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. మనోహరాబాద్ గ్రామానికి చెందిన కొందరు యువకులు క్లాసిక్ దాబా వద్ద టీ తాగడానికి వచ్చారు. అయితే ఆ డాబాలో టి సెల్ఫ్…

Read More
Dental Health: దంత సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారా..? ప్రాణాలకే ముప్పు..!

Dental Health: దంత సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారా..? ప్రాణాలకే ముప్పు..!

Oral Health Tips: మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. మొదట మన దంతాలు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే. దంతాల ఆరోగ్యం చెడిపోతే మన ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుంది. అందుకే, పళ్ల ఆరోగ్యం ఎప్పుడూ కాపాడుకోవాలని వైద్య నిపుణులు చెబుతుంటారు. దంతాలు దృఢంగా ఉంటే.. వయస్సు పెరిగినప్పటికీ.. యువకుల్లా అన్ని ఆహార పదార్థాలను తీసుకోగలుగుతాం. దీంతో సమతుల ఆహారం తీసుకోవడం వల్ల మనం కూడా ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్నారు. అందుకే దంతాలలో ఏ సమస్య ఉన్నా.. వెంటనే…

Read More
బైక్, కారు రిజిస్ట్రేషన్స్‌ ఇకపై అక్కడే.. RTOకి వెళ్లాల్సిన అవసరం లేదు

బైక్, కారు రిజిస్ట్రేషన్స్‌ ఇకపై అక్కడే.. RTOకి వెళ్లాల్సిన అవసరం లేదు

ప్రజలకు మెరుగైన, సులభమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 24 నుండి కొత్తగా కొనుగోలు చేసే నాన్-ట్రాన్స్‌పోర్ట్ మోటార్ సైకిళ్లు మరియు మోటార్ కార్లకు, మొదటి రిజిస్ట్రేషన్ సమయంలో వాహనాన్ని RTO కార్యాలయానికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదు. కేంద్ర మోటారు వాహన నియమాలు, 1989 లోని నియమం 48-B ప్రకారం, అధికారిక ఆటోమొబైల్ డీలర్ ద్వారా అమ్మబడిన పూర్తిగా నిర్మిత వాహనాలకు ఈ సౌకర్యం కల్పించబడింది. ఈ…

Read More
జేఈఈ టాపర్స్‌కు కేవలం రూ.3 లక్షల ప్యాకేజీతో ఆఫర్స్.. NIT కాలికట్‌ స్కామ్‌ బట్టబయలు!

జేఈఈ టాపర్స్‌కు కేవలం రూ.3 లక్షల ప్యాకేజీతో ఆఫర్స్.. NIT కాలికట్‌ స్కామ్‌ బట్టబయలు

దేశంలో యేటా జరుగుతున్న ఇంజనీరింగ్ ప్లేస్‌మెంట్ ఫలితాలపై షాకింగ్ విషయాలను Careers360 వ్యవస్థాపకుడు, CEO మహేశ్వర్ పెరి బహిరంగంగా వెల్లడించారు. ఎక్స్ ఖాతాలో ఆయన ఆదివారం (జనవరి 25) పోస్టు చేసిన వీడియోలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. దేశంలోని అగ్రశ్రేణి ఇంజనీరింగ్ సంస్థలలో ఒకటైన NIT కాలికట్‌లో తక్కువ ఎంట్రీ-లెవల్ జీతాలు వస్తున్నట్లు ఈ వీడియోలో పెరి బహిరంగంగా వెల్లడించారు. దేశవ్యాప్తంగా JEE అభ్యర్థులలో టాప్ 5 పర్సంటైల్‌లో ర్యాంక్ పొందిన అభ్యర్థులను ఈ ప్రోగ్రామ్‌లు…

Read More
Goat Blood: మేక రక్తం నల్ల అదే పనిగా తింటున్నారా..? అవి కొట్టేస్తాయ్ జాగ్రత్త..

Goat Blood: మేక రక్తం నల్ల అదే పనిగా తింటున్నారా..? అవి కొట్టేస్తాయ్ జాగ్రత్త..

మేక రక్తంలో విటమిన్ బి2, బి3, బి6, బి12 వంటి కీలకమైన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరంలోని నరాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, మెదడు పనితీరును సమర్థవంతంగా ఉండేలా చేయడంలో, అలాగే శక్తి ఉత్పత్తిలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, పోషక విలువలతో పాటు ఇందులో కొన్ని ఆరోగ్యపరమైన ప్రమాదాలు కూడా ఉన్నాయి. శుభ్రత లేని పరిస్థితులలో రక్తాన్ని సేకరించినప్పుడు, అది ఇన్ఫెక్షన్లు, వైరస్లు, బ్యాక్టీరియాలతో కలుషితమయ్యే ప్రమాదం ఉంది. అలాంటి రక్తాన్ని తీసుకుంటే జ్వరాలు, దృష్టి…

Read More
రేకుల ఇంట్లో రచ్చ రచ్చ.. తలుపు తీసి చూసిన పోలీసులకు షాక్

రేకుల ఇంట్లో రచ్చ రచ్చ.. తలుపు తీసి చూసిన పోలీసులకు షాక్

గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని బాలాజీ రావుపేట, మహేంద్ర కాలనీలో చోటు చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కాలనీలోని ఓ రేకుల ఇంట్లో నివసిస్తున్న గురవమ్మ ఇంటిపై పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీ మొత్తంలో బంగారు, వెండి ఆభరణాలు బయటపడటంతో పోలీసులు కూడా విస్తుపోయారు. గురవమ్మ భర్త పొట్టు బండి తోలుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్ద కుమార్తెను విజయవాడకు చెందిన గురునాథంకు ఇచ్చి వివాహం…

Read More
వైవిధ్యమైన పాత్రల్లో ఆకట్టుకుంటున్న తిరువీర్.. ఈసారి యాదగిరిగా యంగ్ హీరో

వైవిధ్యమైన పాత్రల్లో ఆకట్టుకుంటున్న తిరువీర్.. ఈసారి యాదగిరిగా యంగ్ హీరో

యంగ్ హీరో తిరువీర్, ట్యాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తమ గత చిత్రాలతో బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి విలేజ్ ఎంటర్టైనర్ ‘ఓ.! సుకుమారి’ చేస్తున్నారు. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు పొందిన తొలి సినిమా ‘శివం భజే’ తర్వాత ఈ బ్యానర్ లో రూపొందుతన్న చిత్రమిది. ఇప్పటికే దామిని పాత్రలో ఐశ్వర్య రాజేష్ ఫస్ట్ లుక్‌ను…

Read More